E-Paper
Advertisement

Minister Kandula Durgesh : విశ్వంభర సెట్స్ కు మంత్రి కందుల దుర్గేష్.. ఎంతో ఆనందంగా ఉందంటూ చిరు ట్వీట్

Minister Kandula Durgesh : విశ్వంభర సెట్స్ కు మంత్రి కందుల దుర్గేష్.. ఎంతో ఆనందంగా ఉందంటూ చిరు ట్వీట్
Advertisement

Minister Kandula Durgesh : బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాలో మెగాస్టార్ తో మరోసారి త్రిష జత కడుతుండగా.. ఖుష్బూ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విశ్వంభర సెట్స్ కు ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెళ్లారు. అక్కడ షూటింగ్ లో ఉన్న చిరంజీవిని మర్యాదపూర్వంగా పలుకరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలను X లో ట్వీట్ చేశారు. “మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు.”

Advertisement

“తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×