E-Paper
Advertisement

Bachelors Heroes : మింగిల్ కాని.. సింగిల్ హీరోలు!

Bachelors Heroes : మింగిల్ కాని.. సింగిల్ హీరోలు!
Advertisement
Bachelors heroes

Bachelors Heroes : తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. కొత్త సంవత్సరం వస్తున్నా.. వీళ్లు మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటున్నారు. ఈ సందర్భంగా.. 40 ఏళ్లకు దగ్గర కావొస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోలపై ఓ లుక్కేద్దాం.

ప్రభాస్
44 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్‌లో ఉన్నారు. మరి ఈ 2024లో అయినా ప్రభాస్ పెళ్లికి ఓకే చెబుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

రామ్
అమ్మాయిల మనుసు దోచే రాకుమారుడు రామ్. చాక్లెయ్ బాయ్ గా అమ్మాయిల మనసుల్ని దోచుకుని.. ఇప్పుడిప్పుడే మాస్ అవతారమెత్తుతున్నాడు. 35 ఏళ్లు వచ్చినా.. ఇప్పటికీ సింగిల్‌గానే కాలం వెళ్లదీస్తున్నాడు. మరి ఈ ఏడాదైన రామ్ పోతినేని ఏడడుగులు వేస్తాడేమో వేచి చూద్దాం.

నారా రోహిత్
‘నా ప్రేమ కథకు నేనే కదా విలను’ అని చెప్పుకొచ్చిన నారా రోహిత్.. 39 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. 2024లో తన బ్యాచిలర్ లైఫ్‌కు చెక్ పెడతాడా లేదా అనేది చూడాలి.

Advertisement

అడివి శేష్
తెలుగులో క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి హిట్స్‌తో దూసుకెళ్తున్న ఈయన సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో లవ్‌‌లో ఉన్నట్లు టాక్. మరి 2024లో అయినా ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×