E-Paper
Advertisement

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..!

Movies : ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..!

Movies : సమ్మర్ సీజన్ లో వారంవారం కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి . ఈ వారం కూడా విభిన్న కథా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన విరూపాక్ష ఈ నెల 21 విడుదల కానుంది. ఈ మూవీని కార్తీక్‌ దండు తెరకెక్కించాడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సంయుక్తా మేనన్‌ కథానాయికగా నటించింది. ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేసింది.

గార్గేయి యల్లాప్రగడ ప్రధానపాత్రలో నటించిన చిత్రం హలో.. మీరా..! కొత్త దర్శకుడు కాకర్ల శ్రీనివాసు ఈ సినిమాను తెరకెక్కించాడు. సింగిల్‌ క్యారెక్టర్‌తో సాగనున్న ఈ మూవీ ఆసక్తిని రేపుతోంది. సస్పెన్స్‌ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మీరా అనే పాత్ర చూట్టూ కథ తిరుగుతుంది. ట్రైలర్ ఈ మూవీపై ఉత్కంఠను పెంచింది. ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీ మూవీస్ /వెబ్‌సిరీస్‌లు..

డిస్నీ+హాట్‌స్టార్‌..
సుగా (డాక్యుమెంటరీ స్పెషల్‌)- ఏప్రిల్‌ 21

సోనీలివ్‌..
గర్మీ (సిరీస్‌)- ఏప్రిల్ 21

నెట్‌ఫ్లిక్స్‌..
హౌ టు గెట్‌ రిచ్‌ (ఇంగ్లీష్‌) – ఏప్రిల్‌ 18
చింప్‌ ఎంపైర్‌ (డాక్యుమెంటరీ) -ఏప్రిల్‌ 19
ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌2) -ఏప్రిల్ 19
చోటా భీమ్‌ (సీజన్‌-17) -ఏప్రిల్‌ 20
టూత్‌పరి (హిందీ) -ఏప్రిల్‌ 20
డిప్లొమ్యాట్‌ (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 20
సత్య2 (తెలుగు) -ఏప్రిల్‌ 21
రెడీ (తెలుగు) -ఏప్రిల్‌ 21
ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) -ఏప్రిల్‌ 21
ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ (ఇంగ్లీష్‌) -ఏప్రిల్‌ 21

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×