E-Paper
Advertisement

Mrunal Thakur: ‘సీతారామం’ వద్దన్నారు.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..

Mrunal Thakur: ‘సీతారామం’ వద్దన్నారు.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..
Advertisement

Mrunal Thakur: ఇండస్ట్రీలోకి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. చెప్పులరిగే వరకు తిరిగినా అవకాశాలు దక్కడం కష్టం. స్టూడియోస్ ముందు ఎంతో మంది అవకాశాల కోసం పడిగాపులు కాస్తుంటారు. మరోవైపు కొందరు అవకాశాలు వచ్చినప్పటికీ ఇంట్లో పరిస్థితుల వల్ల సద్వినియోగం చేసుకోలేకపోతారు. తల్లిదండ్రులను ఒప్పించి, ఎదురించి కొందరు ఇండస్ట్రీలోకి వస్తే.. వారిని ఒప్పించలేక ఆగిపోయిన వారు ఎందరో ఉన్నారు.

అయితే స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తన తల్లిదండ్రులు ముందు ఒప్పుకోలేదట. పరిశ్రమలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని వద్దంటే వద్దన్నారట. కొన్ని రోజులకు తనలోని ట్యాలెంట్, ఆసక్తిని గమనించి ఒప్పుకున్నారట. ఆ తర్వాత మరాఠీ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందట మృణాల్‌కి.

Advertisement

సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు రావడంతో మరాఠీ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయట. విటిదండు అనే సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. తెలుగులో ఇటీవల వచ్చిన సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. సీతామహాలక్ష్మి పాత్రలో నటించి అలరించింది.

తాను పోషించిన పాత్రల పట్ల తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని మృణాల్ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తాను గర్వపడుతున్నట్లు వెల్లడించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×