E-Paper
Advertisement

Devara Second Single Update: ‘దేవర’ సెకండ్ సింగిల్ రెడీ.. అనిరుధ్ ట్వీట్ వైరల్..

Devara Second Single Update: ‘దేవర’ సెకండ్ సింగిల్ రెడీ.. అనిరుధ్ ట్వీట్ వైరల్..
Advertisement

Devara Second Single Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ తన పాత్రతో అందరిచేత సెల్యూట్ చేయించుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. తనకు ఇది వరకు బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న చిత్రం ఇదే కాబట్టి దీనిపై ఫుల్ హైప్ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేయగా.. ఫియర్ సాంగ్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇందులో వచ్చే ఎన్టీఆర్ ఎలివేషన్స్ ఫ్యాన్స్‌ను హోరెత్తించాయి. ఇక ఇప్పుడు మేకర్స్ రెండో సాంగ్ వదిలేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎప్పట్నుంచో ఈ సెకండ్ సింగిల్ వస్తుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సెకండ్ సాంగ్‌ గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఓ అప్డేట్ అందించాడు.

Advertisement

Also Read: ‘దేవర’ మూవీ నుంచి సాంగ్ అప్డేట్..క్లూ ఇచ్చిన శేఖర్ మాస్టర్!

ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. దేవర నుంచి ఓ సాంగ్ రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే అందుకు సంబంధించిన తేదీని వెల్లడించలేదు. ఏది ఏమైనా అనిరుధ్ అప్డేట్‌తో సినీ ప్రియులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ ఫుల్ మాస్‌లో ఉండగా.. త్వరలో రాబోయే సెకండ్ సింగిల్ మాత్రం రొమాంటిక్‌‌గా సాగుతుందని తెలుస్తోంది.

Advertisement

తాజా సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ ఈ వీకెండ్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఈ మూవీ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు కూడా దీనికి తోడవుతున్నాయి. ఓ సాంగ్‌కి సంబంధించి డాన్స్ కూడా ప్రాక్టిస్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆ సాంగ్ ఇదేనని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. ఇకపోతే కొరటాల శివకు ఆచార్య సినిమాతో గట్టి దెబ్బ పడింది. అయితే ఈసారి దేవరతో బాక్సాఫీసు బాకీ తీర్చుకోవాలని కొరటాల చూస్తున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×