BigTV English

Sekhar Master Song Update Devara: ‘దేవర’ మూవీ నుంచి సాంగ్ అప్డేట్..క్లూ ఇచ్చిన శేఖర్ మాస్టర్!

Sekhar Master Song Update Devara: ‘దేవర’ మూవీ నుంచి సాంగ్ అప్డేట్..క్లూ ఇచ్చిన శేఖర్ మాస్టర్!

Sekhar Master Interesting comments on Devara: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇందులో విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాలా లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా, ఈ మూవీ నుంచి బయటకువచ్చిన మరో లీక్ హైప్ పెంచుతుంది.


ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. తాజాగా, జరిగిన ఇంటర్వ్యూలో సినిమాల్లో తాను చేస్తున్న కొన్ని ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతం తన చేతుల్లో పెద్ద హీరోల ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

అయితే దేవర ఎన్టీఆర్ సాంగ్ గురించి ప్రశ్న అడగగా..ఆసక్తికర విషయాలు చకెప్పాడు. దేవరలో కంపోజ్ చేయనున్న సాంగ్ ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పాలి. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది. డ్యాన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యం ఉండేలా చేశాం. మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపాడు. డ్యాన్ష్ సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Also Read: ఈ ఫొటోలో మెగా అభిమానిగా స్పీచ్ అదరగొడుతున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా.. ?

ఇదిలా ఉండగా, గతంలో శేఖర్ మాస్టర్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘బంతిపూల జానకి’, ‘లవ్ వీ అగైన్’, ‘దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ’ వంటి హిట్ పాటలు వచ్చాయి. ఇలా ఈ పాటలకు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తీర ప్రాంతం నేపథ్య కథతో ఈ సినిమా రెండు పార్ట్ లుగా రూపొందుతోంది. తొలి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×