BigTV English

LIC Recruitment 2024: డిగ్రీ అర్హతతో LIC లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా !

LIC Recruitment 2024: డిగ్రీ అర్హతతో LIC లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా !

LIC Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. 200 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య – 200పోస్టులు.
ఏపీ – 12 పోస్టులు.
తెలంగాణ – 31 పోస్టులు.
విద్యార్హత: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ లేదా యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 800తో పాటు జీఎస్టీ చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులకు ముందుగా ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్వ్యూ నిర్వహించి, అర్హులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ. 32,000- రూ. 35,000.


Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: జులై 25, 2024.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 15, 2024.
పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2024.


Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×