E-Paper
Advertisement

Naa Anveshana: అన్వేష్ రహస్యాలు బయట పెడతానంటున్న ఉక్రెయిన్ మహిళ !

Naa Anveshana: అన్వేష్ రహస్యాలు బయట పెడతానంటున్న ఉక్రెయిన్ మహిళ !
Advertisement

Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్ నోటిదూల కారణంగా గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఏదో చేయబోయి మరేదో చేసి ఏకంగా పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ముఖ్యంగా దేవీదేవతలైన సీత, ద్రౌపది పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని అతనిపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అంతేకాదు కరాటే కళ్యాణి ఏకంగా రంగంలోకి దిగి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇతడి ఇంస్టాగ్రామ్ యూజర్ ఐడి కావాలి అని ఇంస్టాగ్రామ్ కు లేఖ కూడా రాశారు. వెంటనే ఇతడిని ఇండియాకు రప్పించి అరెస్టు చేయాలని అటు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో సడన్గా అన్వేష్ గుట్టు బయట పెడతాను అంటూ ఒక ఉక్రెయిన్ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇతడొక కన్వర్టెడ్ గొర్రె..

ఆమె ఎవరో కాదు ఉక్రెయిన్ కి చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా.. ఇతడు ఒక కన్వర్టెడ్ గొర్రె. నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచే నువ్వు కేవలం భగవద్గీత చదివానని చెప్పుకున్నంత మాత్రాన నువ్వు హిందువువి అయిపోవు. నీ అసలు రంగు ఏంటో మాకు పూర్తిగా తెలుసు. ప్రస్తుతం నువ్వు థాయిలాండ్ లో ఉన్నావు. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో , నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. భారత ప్రభుత్వం అంత సులభంగా నిన్ను వదిలిపెట్టదు. కచ్చితంగా నిన్ను ఇండియాకి తీసుకొచ్చేలా చేసి , నువ్వు చేసిన తప్పుకు తగిన బుద్ధి చెబుతాము. నీ నోటి దురుసు వల్ల నీ అంతం మొదలైంది. ఇదే నీకు నా ఫైనల్ వార్నింగ్” అంటూ ఆమె అన్వేష్ పై మండిపడింది.

Advertisement

ALSO READ:SaiPallavi: వెనక్కి తగ్గిన సాయి పల్లవి.. ఎఫెక్ట్ రామాయణం పై పడదుగా?

ఎవరీ లిదియా లక్ష్మీ?

ఇకపోతే ఈ లిదియా లక్ష్మీ ఎవరు అనే విషయాన్నికొస్తే.. ఈమె సనాతన ధర్మం పట్ల ఆకర్షితురాలు అయ్యి హిందూ మతాన్ని స్వీకరించారు. ఏడేళ్ల పాటు భారత్లో ఉండి సంస్కృతి, కళలపై పరిశోధన చేసిన ఈమె.. భగవద్గీత, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఉక్రెయిన్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రస్తుతం థాయిలాండ్ లోని ఉక్రెయిన్ రాయభార కార్యాలయంలో పనిచేస్తూనే.. మరోవైపు పురాతన శివలింగాలపై పరిశోధనలు చేస్తున్నారు. అటు గతంలో కూడా ఏపీ నుంచి పూజారులను పిలిపించి, థాయిలాండ్ లో హిందూ ఉత్సవాలను ఈమె ఘనంగా నిర్వహించారు కూడా.. అలాంటి ఈమె ఇప్పుడు అన్వేష్ గురించి చెబుతూ అతడి అసలు రంగు బయటపెట్టే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×