BigTV English
Advertisement

Naa Saami Ranga Movie : ఓ ప్లానింగ్.. ఓ పద్ధతి.. ఓ ప్రమోషన్.. నా సామి రంగా స్కెచ్ అంటే ఇది కదా..

Naa Saami Ranga Movie : ఓ ప్లానింగ్.. ఓ పద్ధతి.. ఓ ప్రమోషన్.. నా సామి రంగా స్కెచ్ అంటే ఇది కదా..

Naa Saami Ranga Movie : ఈ సారి సంక్రాంతి రాబోతోంది అంటే సినిమాల లిస్టు పెరిగిపోతుంది.. కుర్ర హీరోలతో పాటు అగ్ర హీరోలు కూడా పోటీకి దిగుతున్నారు .లాస్ట్ ఇయర్ కంప్లీట్ సైలెంట్ గా ఉన్న కింగ్ నాగార్జున నా సామిరంగా అంటూ సంక్రాంతి బరిలో దూకుతున్నాడు. బిగ్ బాస్ రియాలిటీ షో పుణ్యమా అని నాగార్జునకి ప్రేక్షకులలో పాపులారిటీ విపరీతంగా ఉంది. పైగా నాగ్ మూవీలో రొమాన్స్ టచ్ కి కనెక్ట్ అయ్యే ఆడియన్స్ శాతం ఎక్కువే. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున.


అదేదో మూవీలో ఓ ప్లానింగ్ ..ఓ పద్ధతి.. ఓ ప్రణాళిక అన్నట్టు.. ఈసారి నాగార్జున కంప్లీట్ ప్రణాళికతో సంక్రాంతికి రాబోతున్నాడని అర్థం అయిపోతుంది. జనవరి 14న నా సామి రంగ మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇక ఏ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కోసం నాగార్జున కొత్త ప్లాన్స్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పండ్లు సెరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ బిన్నీ.. పక్క ప్రమోషన్స్ కోసం వర్క్ చేస్తున్నారు.

సంక్రాంతికి వచ్చే సినిమా అంటే ఆషామాషీ కాదు కదా.. అందుకే ఈ మూవీలో సంక్రాంతికి సంబంధించిన ఎన్నో ఎలిమెంట్స్ గట్టిగా ఉండేలా ప్లాన్ చేశారట. అంటే ఇది కేవలం సంక్రాంతికి వచ్చే సినిమా కాదు సంక్రాంతితో వచ్చే సినిమా. సౌండింగ్ బాగుంది కదూ.. ప్లానింగ్ మరింత బాగుంటుందట. ఇక ఈ మూవీలో అల్లరి నరేష్ అంజి పాత్ర పోషిస్తున్నాడు.. దీనికి సంబంధించి  పక్క పల్లెటూరి గెటప్ లో నరేష్ని చూపిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఈ మూవీలో నరేష్ పాత్ర హైలెట్ అన్న విషయం చూస్తేనే అర్థమవుతుంది.


ఇక రాజ్ తరుణ్ పాత్రకు సంబంధించిన మరొక పోస్టర్ త్వరలోనే విడుదల కాబోతోంది. మూవీ కి సంబంధించి ఓ స్పెషల్ టీజర్ ని కూడా రెడీ చేశారట.. ఈ వారంలో అది రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. అలాగే పోస్టర్ తో పాటు ప్రతిపాత్రకు సంబంధించి ఒక గ్లిమ్స్ ని కూడా విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఐడియా ప్రకారం సినిమాపై మంచి హైట్ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉంది కదా. అలాగే సాంగ్స్ తో పాటు ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. ఇలా వరుసగా ఈవెంట్ మీద ఈవెంట్ చేస్తూ భారీగా ప్రమోషన్స్ చేసే విధంగా ప్లాన్ సెట్ చేశారట. ఇదంతా వింటుంటే ఖచ్చితంగా నా సామి రంగ ప్లానింగ్ అంటే ఇది కదా అనాలనిపిస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×