BigTV English

Nara Chandrababu Naidu : 150 మందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయం.. చంద్రబాబు సెటైర్లు..

Nara Chandrababu Naidu : 150 మందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయం.. చంద్రబాబు సెటైర్లు..
Nara Chandrababu Naidu News

Nara Chandrababu Naidu News(AP political news) :

వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పుపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 150 మందిని మార్చినా వైసీపీకి అధికారం దక్కదని విమర్శించారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మునిగిపోయే పడవ వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు.


ప్రజల అభిప్రాయం మేరకు తమ పార్టీ టికెట్లు ఇస్తుందన్నారు చంద్రబాబు నాయుడు. కుప్పంలోనూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీ వినియోగిస్తామని చెప్పారాయన. వైసీపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా టీడీపీలో చేరతామంటే పరిశీలన చేస్తామంటూ డోర్లు తెరిచారు.

వైసీపీలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు ఆ పార్టీలో అలజడి రేపింది. ఇప్పటికే మంగళిగిరి ఎమ్మెల్యే పార్టీకి, పదవికి కూడా రాజీనామా చేశారు. మరికొందరు నేతలు తమకు స్థానచలనం కల్పించడంపై అలిగారు. ఇంకొందురు నేతలు వైసీపీకి షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఆసక్తిగా మారింది.


Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×