E-Paper
Advertisement

Naga Chaitanya – Samantha Scene: సమంతతో రొమాన్స్.. చైతన్య రియాక్షన్ చూశారా..?

Naga Chaitanya – Samantha Scene: సమంతతో రొమాన్స్.. చైతన్య రియాక్షన్ చూశారా..?
Advertisement

Naga Chaitanya Watching ‘Manam’ Movie: సాధారణంగా కొన్ని జంటలను స్క్రీన్ మీద చూస్తే.. రియల్ జంటలుగా అనిపిస్తూ ఉంటారు. వారు భార్యాభర్తలుగా నటిస్తున్నారు అని కాకుండా జీవిస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి జంటల్లో అక్కినేని నాగ చైతన్య- సమంత ఒకటి. ఏ మాయ చేసావే చిత్రంతో ఈ జంట కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ సినిమాలో వీరిని చూసినవారు అనుకున్న ఒకే మాట జంట చాలా బావుంది అని.. ఆ తరువాత ఇదే జంట రెండు మూడు సినిమాల్లో కనిపించింది. ఇక ప్రేమ పుకార్లు మొదలయ్యాయి.

చివరికి ఆ పుకార్లను నిజం చేస్తూ సామ్- చై 2017 లో పెళ్లితో ఒక్కటయ్యారు. ఆరోజు ఇండస్ట్రీ మాత్రం కాదు ప్రతి ప్రేక్షకుడు కూడా వీరిద్దరి జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని కోరుకున్నారు. కానీ, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అన్న చందాన.. నాలుగేళ్లు తిరక్కుండానే ఈ జంట మధ్య విబేధాలు పుట్టుకొచ్చాయి. ఆ విబేధాలు కాస్తా విడాకుల వరకు వెళ్లి సామ్ – చై విడిపోయారు.

Advertisement

ఇక విడాకుల తరువాత ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. నిజం చెప్పాలంటే విడాకుల తరువాత సామ్ అయినా చై ను మాజీ భర్త అని పిలుస్తుందేమో కానీ, చై.. ఎప్పుడు సామ్ తన ఫేవరేట్ అనే చెప్పుకొచ్చేవాడు. ఇప్పుడు వీరి విడాకుల గురించి ఎందుకు వచ్చింది అంటే.. వీరిద్దరూ కలిసి నటించిన మనం సినిమా గుర్తుంది కదా. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ఈ సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నేడు హైదరాబాద్ లోని దేవి 70 MM లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.

Also Read: Samantha: సోషల్ మీడియాను షేక్ చేయాలంటే సామ్ తరువాతనే ఎవరైనా.. ?

Advertisement

ఇక ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు చై విచ్చేసి థియేటర్ లో అందరితో పాటు మనం సినిమా వీక్షిణించాడు. ఇందులో సామ్ తో పెళ్లి, రొమాన్స్ సీన్స్ చూసి సిగ్గుపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తొలిప్రేమ సినిమాలో రాశిఖన్నా చెప్పినట్లు జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయక తప్పదు అని చై ను చూస్తుంటే తెలుస్తోంది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×