BigTV English

Samantha New Bold Look: సోషల్ మీడియాను షేక్ చేయాలంటే సామ్ తరువాతనే ఎవరైనా..?

Samantha New Bold Look: సోషల్ మీడియాను షేక్ చేయాలంటే సామ్ తరువాతనే ఎవరైనా..?

Samantha’s New Bold Look Got Viral in Social Media: సమంత.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయానికి బ్రాండ్ అంబాసిడర్. అలాగే వివాదాలకు కూడా. అమ్మడు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది కచ్చితంగా ట్రెండింగ్ లో ఉండాల్సిందే. అన్ని బావుండి ఉంటె.. సామ్ ఇప్పుడు అక్కినేని కుటుంబంలో పెద్దకోడలిగా వెలుగొందుతూ ఉండేది.


ఏ మాయ చేసావే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సామ్.. అదే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటను చూసి అందరూ కలకాలం కలిసి ఉండాలని కోరుకున్నారు. కానీ, ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ, నాలుగేళ్లు నిండకుండానే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ జంట విడిపోవడానికి కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. ఫ్రెండ్స్ గా విడిపోతున్నాం అని చెప్పారు కానీ, సామ్- చై ఇప్పటివరకు ఒకరికొకరు ఎదురైన దాఖలాలు లేవు.

ఇక ఈ నేపథ్యంలోనే అమ్మడు మయోసైటిస్ వ్యాధిని పడింది. దాని నుంచి బయటపడడానికి సామ్ ఎంతో కష్టపడుతుంది. ఒక ఏడాది గ్యాప్ తీసుకొని ప్రకృతిలో మమేకం అయ్యింది. ప్రస్తుతం సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అమ్మడు మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తన రోజు ఎలా మొదలవుతుంది.. ఎలా ముగుస్తుంది అనేది కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది.


Also Read: Manchu Lakshmi: బెంగుళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఫైర్ అయిన మంచు లక్ష్మీ

ఇక విడాకుల తరువాత నుంచి సామ్ అందాల ఆరబోత ఒకింత ఎక్కువే చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మరోసారి అమ్మడు సోషల్ మీడిమాను తన అందంతో షేక్ చేసింది. బోల్డ్ బ్యూటీ మరోసారి బోల్డ్ ఫోటోతో వచ్చేసింది. డెనిమ్ స్లీవ్స్ తో ఉన్న టాప్.. డిజైనర్ ప్యాంట్ తో అదరగొట్టింది. ఇంకా ఆ టోన్డ్ బాడీ మెస్మరైజ్ చేస్తుంది. ఎన్నో ట్రైసప్స్ డిప్స్ తరువాత అని క్యాప్షన్ కూడా పెట్టుకొచ్చింది. ఫిట్ నెస్ బాడీతో సామ్ మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేయాలంటే సామ్ తరువాతనే ఎవరైనా..అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×