E-Paper
Advertisement

Naga Vamsi About Nbk109: ఎన్ని అంచనాలు పెట్టుకున్న వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది

Naga Vamsi About Nbk109: ఎన్ని అంచనాలు పెట్టుకున్న వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది
Advertisement

Naga Vamsi About Nbk109: ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో బాబీ ఒకరు బాబి ఒకరు. ముందుగా రచయితగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పవర్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన పవర్ ఏంటో చూపించాడు. రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి ఏకంగా పవన్ కళ్యాణ్ కథ అందించారు. అయితే ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీని ఫలితాన్ని బాబీ ఖాతాలో వేయలేము. ఎందుకంటే బాబీ కథ రాసుకున్నట్లయితే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇక సినిమా తర్వాత జై లవకుశ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ నాగచైతన్య హీరోలగా వెంకీ మామ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది కలలు కంటారు. ఆ కల బాబీకి నెరవేరింది. చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేశాడు బాబి. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారు అలా చూపించి మంచి సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి రియల్ ఫిలిమ్స్ అన్నిట్లో కంటే కూడా ఈ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. మెగా ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఈ సినిమా నచ్చింది. ఇక ప్రస్తుతం బాబి బాలకృష్ణ హీరోగా బాలయ్య బాబు 109వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇదివరకే మెగాస్టార్ కి హిట్ ఇచ్చిన బాబి ఇక బాలయ్య బాబుకి ఏ రేంజ్ హిట్ ఇస్తాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగ వంశీ మాట్లాడుతూ ఈ సినిమా పైన అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకుని వస్తారు వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా తెలిపారు. ఒక వరుస హిట్స్ తో బాలయ్య హ్యాట్రిక్ అందుకున్నారు. అన్ స్టాటబుల్ అనే షో తర్వాత బాలయ్యను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంతు కేసరి వంటి సినిమాలన్నీ కూడా భార్య హిట్లయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా వాటన్నిటిని మించి ఉండబోతుంది అని తెలుస్తుంది. సినిమా కొంచెం వర్క్ అవుట్ అయినా కూడా సంక్రాంతి సీజన్ కాబట్టి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×