E-Paper
Advertisement

Nagashourya Marriage : డిజైనర్‌తో నటుడు నాగశౌర్య వివాహం..స్టార్ హోటల్‌లో గ్రాండ్ సెలబ్రేషన్

Nagashourya Marriage : డిజైనర్‌తో నటుడు నాగశౌర్య వివాహం..స్టార్ హోటల్‌లో గ్రాండ్ సెలబ్రేషన్
Advertisement

Nagashourya Marriage : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియల్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఉదయం 11 గంటల 25 నిమిషాలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల నడుమ…. నాగశౌర్య-అనూషల వివాహం వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది.

టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు నాగశౌర్య పెళ్లికి హాజరై వధువరులను ఆశీర్వదించారు. శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పలువురు సెలబ్రెటీలు సహా నెటిజన్ల నుంచి కొత్త జంటకు శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

నాగశౌర్య భార్య అనూష శెట్టి ఇంటీరియల్ డిజైనర్ గా పలు అవార్డులు అందుకున్నారు. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×