E-Paper
Advertisement

Shree Rapaka: నగ్నంగా ఉంటే ఆ డైరెక్టర్ వదలడు.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shree Rapaka: నగ్నంగా ఉంటే ఆ డైరెక్టర్ వదలడు.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Shree Rapaka: ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి నిలదొక్కుకోవడం చాలా కష్టం. అదీ హీరోయిన్లకైతే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కేవలం కొన్నేళ్ల వరకు మాత్రమే ఉండగలరు. అదీ సినిమాలు హిట్ అయితే ఒకే.. కానీ ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే ఇక సర్దుకోవడమే. అలా ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది హీరోయిన్లు బయటకు పోతుంటారు. మరికొంతమంది కొత్త వారు వస్తుంటారు. అలా వచ్చినా ఛాన్సులు రాకపోతే.. బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. అలాంటి అవకాశాన్ని అందుకుని గుర్తింపు సంపాదించుకుంది గోదావరి అమ్మాయి శ్రీ రాపాక.

సినిమాలపై ఎంతో ఇష్టంతో మోడలింగ్‌‌గా కెరీర్‌ స్టార్ట్ చేసింది శ్రీ రాపాక. ఆ తర్వాత పలు బ్రాండ్‌లకు వర్క్ చేసింది. అదే సమయంలో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అదే ‘నగ్నం’ సినిమా. ప్రముఖ వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీ రాపాక తన అందచందాలతో సినీ ప్రియుల్ని కట్టిపడేసింది. ఇందులో చిన్న చిన్న బోల్డ్ సీన్లలో నటించి అదరగొట్టేసింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆమె పేరు సెన్సేషన్ అయిపోయింది.

Advertisement

Also Read: ఒలింపిక్ టార్చ్ పట్టుకోవడం ఆనందంగా ఉంది.. పారిస్ వీధుల్లో మెగాస్టార్ చిరంజీవి సందడి

దీంతో ఆమె పేరు సోషల్ మీడియాల్లో మారుమోగిపోవడంతో శ్రీ రాపాకకు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే ఈ షోలోకి ఎన్నో అంచనాలతో వచ్చింది.. కానీ ఆరంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినప్పటికీ మంచి పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే శ్రీ రాపాక ‘నగ్నం’ చేసిన తర్వాత మళ్లీ అలాంటి సినిమా ఆఫర్లే ఎక్కువగా వచ్చాయి. అయితే వాటికి ఆమె తిరస్కరించింది. కానీ అక్కడక్కడ ‘గులాబీ’, ‘మరణం’ వంటి సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి.

Advertisement

ఇలా బోల్డ్ సినిమాలతో సెన్సేషన్ అయిన శ్రీ రాపాక తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నటించిన ‘నగ్నం’ సినిమా గురించి మాట్లాడింది. నగ్నం సినిమాలో తాను మొత్తం నగ్నంగా నటించలేదని తెలిపింది. బోల్డ్‌గా నటించే సమయంలో స్కిన్‌తో కలిసిపోయే డ్రెస్‌ను వేసుకున్నట్లు తెలిపింది. అయితే ఆ విషయం ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చింది. కాగా ఒకవేళ తాను నిజంగానే నగ్నంగా నటించే ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను వదిలేవాడు కాదని తెలిపింది. పోర్న్ స్టార్ మియా మాల్కోవాకు పెట్టినట్లుగా తన అందాలను చూపిస్తూ యాంగిల్స్ పెట్టేవాడని చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×