E-Paper
Advertisement

Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’లోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా’ పాటకు ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం..!!

Manyam Dheerudu: ‘మన్యం ధీరుడు’లోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా’ పాటకు ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం..!!
Advertisement

Manyam Dheerudu : ప్రముఖ రంగస్థల నటుడు RVV సత్యనారాయణ సీతారామరాజు పాత్రలో అల్లూరి సీతారామరాజు జీవిత కథతో మన్యం ధీరుడు అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. RCC మూవీస్ బ్యానర్ పై పార్వతిదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో ఈ సినిమాను తెరకేక్కించారు. చరిత్రను తలపించేలా ఆ సినిమాను రూపోందించారు. ఇక ఈ మూవీని సెప్టెంబర్ 20న ఈ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసారు.. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాని పలు దేశాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ మూవీలోని ‘నమోస్తుతే నమోస్తుతే భారత మాతా’ అనే పాటకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం..

ఇదిలా ఉండగా ఈ పాటను ఇటీవల కాలంలో థాయిలాండ్, మలేషియా, బ్యాంకాక్, మైన్మార్ లాంటి దేశాల లో ప్రవాస భారతీయులు విదేశీయుల తో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు. ఇక త్వరలో అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని, విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు.ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించడం విశేషం. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట మంచి స్థానాన్ని అందుకుంది.. ఇక ముందు మంచి పాటలను అందించాలని కోరుకుందాం.. ఇక పాఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాట ఇంకాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×