E-Paper
Advertisement

Balakrishna: బాలయ్య మంచితనం.. అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉచితంగా వైద్యం

Balakrishna: బాలయ్య మంచితనం.. అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఉచితంగా వైద్యం
Advertisement

Balakrishna: నందమూరి బాలకృష్ణ.. సినిమాలు, రాజకీయాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఇప్పటికే ఆయన ఎంతో మందికి సాయం చేసి మంచిమనసు చాటుకున్నారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించారు.

తాజాగా బాలయ్య ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సాయం చేసి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి బ్రెయిన్ ట్యూమర్‌తో బాదపడుతున్నాడు. చికిత్సకు రూ. 40 లక్షలు అవుతుండడంతో దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న బాలకృష్ణ స్వయంగా ముందుకు వచ్చి అతడికి ఉచితంగా వైద్యం అందించారు. బసవతారకం ఆసుపత్రిలో ఫ్రీగా శస్త్రచికిత్స చేయించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×