E-Paper
Advertisement

Vijay Devarakonda : విజయ్ ఫొటోస్ లీక్ .. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..

Vijay Devarakonda : విజయ్ ఫొటోస్ లీక్ .. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ..
Advertisement

Vijay Devarakonda : నాని..మృణాల్ ఠాకూర్ కాంబోలో డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నా ఎమోషనల్ రొమాంటిక్ మూవీ హాయ్ నాన్న. ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా రీచ్ అవుతుంది అని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న ఘనంగా వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న చిత్ర బృందం ఎంతో సందడి చేశారు. టాలీవుడ్ లో ఏ ఫంక్షన్ అన్నా కామన్ గా ఉండే యాంకర్ సుమ అని అందరికీ తెలిసిందే.మరి సుమ ఉన్న దగ్గర కాస్త వెరైటీ కామెంట్స్.. కాంట్రవర్సీ అన్నవి కామనే కదా.

Advertisement

నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సుమ ఎప్పటిలాగే అందరితో సరదాగా ఆటపట్టిస్తూ కొన్ని గేమ్స్ ఆడింది. అయితే వాటిలో ఒకటి కాస్త శృతి తప్పినట్లు నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. మరీ రౌడీ ఫాన్స్ అయితే ప్రస్తుతం నిన్న జరిగిన విషయంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెంట్ అంతా సాఫీగా సాగింది కానీ అనుకోకుండా జరిగిన ఆ ఒక్క ఘటన ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేసింది.

 పిక్చర్ పజిల్ ఆడే సమయంలో సడన్ గా స్క్రీన్ పై విజయ్ దేవరకొండ రష్మిక ఫోటో డిస్ప్లే అయింది. అప్పట్లో విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ లో చిల్ అవుతున్నారు అంటూ ఈ ఫోటో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఫోటోని అది కూడా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటోని పబ్లిక్ ఫంక్షన్లో డిస్‌ప్లే చేయడం ఏమిటి అంటూ రౌడీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈవెంట్లో అనుకోకుండా ఈ ఫొటోస్ స్క్రీన్ పై డిస్‌ప్లే అవ్వడం కేవలం ఆపరేటర్ యొక్క తప్పిదం వల్ల జరిగింది అని తెలుస్తోంది. అప్పటికి సుమ తన చాకచక్యంతో చాలావరకు మ్యాటర్ ని కవర్ చేయడానికి ట్రై చేసింది అని ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటున్నారు. కానీ కావాలనే చేశారని మరికొంతమంది భావిస్తున్నారు. అంత పెద్ద ఈవెంట్లో ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు కూడా.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×