BigTV English
Advertisement

Sundarakanda Teaser: నవ్వులు పంచేలా నారా రోహిత్ ‘సుందరకాండ’ టీజర్..

Sundarakanda Teaser: నవ్వులు పంచేలా నారా రోహిత్ ‘సుందరకాండ’ టీజర్..

Sundarakanda Teaser: నారా రోహిత్ మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సారి ఒక మంచి హిట్ కొట్టేందుకు ‘సుందరకాండ’ అనే సినిమాతో వస్తున్నాడు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సందీప్ పిక్చర్ ప్యాలస్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.


ఇందులో వృతి వాఘని హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా సెప్టెంబర్6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×