BigTV English

Eluru : బాలుడి కిడ్నాప్.. మూడు లక్షలు డిమాండ్..

Eluru : బాలుడి కిడ్నాప్.. మూడు లక్షలు డిమాండ్..

Eluru : ఏలూరు 10 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు కిడ్నాపర్లు. ఏలూరులో తంగెళ్లమూడి లక్ష్మీనగర్కు చెందిన రాజప్రోలు యశ్వంత్ (10) అనే బాలుడు డిసెంబర్ 12న ఆదివారం మధ్యా హ్నం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా ఆడుకోవ డానికి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకు వెళ్తున్నట్టు స్థానికులు గుర్తించారు.


బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. ఈలోగా ఓ వ్యక్తి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. మూడు లక్షలు ఇస్తేనే వదిలిపెడతామని ఫోన్ చేసి బెదిరించారు. బాలుడి తండ్రి రమేష్.. ఏలూరు మార్కెట్ యార్డులో వాచ్మెన్ గా పని చేస్తున్నాడు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×