E-Paper
Advertisement

Devara : ఎక్కడో కొడుతుంది శీనా… ఒక్కో లాంగ్వేజ్ కి మరీ ఇంత టైం మా..?

Devara : ఎక్కడో కొడుతుంది శీనా… ఒక్కో లాంగ్వేజ్ కి మరీ ఇంత టైం మా..?
Advertisement

Devara :  గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేస్తున్న సినిమా ‘దేవర’.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్న ఈ మూవీ కోసం ఇండియా వైడ్ ఎన్టీఆర్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో దేవర టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ముంబై, ఇటు తమిళ నాడులో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే అన్ని లాంగ్వేజెస్‌లో చిత్ర బృందం ఏదో ఒక రకంగా మూవీ ప్రమోషన్ చేస్తూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు మాత్రం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ మూవీ ఈవెంట్ కర్నూల్‌లో జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

దేవర టీమ్ ప్రస్తుతం చెన్నైలో ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. రెండు రోజులు ప్రమోషన్స్ ఇక్కడే చేస్తున్నారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో స్టేజ్ పై యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు చెయ్యాలానేవుంది. నేను రెడీగానే ఉన్నాను. నా ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఓకే అంటే అప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ తమిళ్ మూవీ చేస్తా అన్నాడు. దానికి ఆ యాంకరమ్మ.. మీ ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఎవరూ అంటే.. ఇంకెవరూ వెట్రి మారన్.. అయన నాతో సినిమా చెయ్యాలని కోరుకుంటున్నా అని స్టేజ్ మీదే ఎన్టీఆర్ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చెయ్యడం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.. తన ఫేవరెట్ డైరెక్టర్ ను అలా వేదిక మీదే సినిమా చేయమని అడగడం అక్కడి ఆడియన్స్ కు నచ్చిందేమో కానీ మనవాళ్లు ఫీలవుతున్నారు.. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Netizens comments on Devara Promotions in Hindi and Tamil
Netizens comments on Devara Promotions in Hindi and Tamil
Advertisement

ఒక్కో లాంగ్వేజ్ లో దేవర ప్రమోషన్స్ కు ఇంత టైం?

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అందులో విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. తెలుగులో కాకుండా వేరే భాషల్లో ప్రమోషన్స్ చెయ్యడం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హిందీ ప్రమోషన్స్ కు చాలా టైం ఇచ్చారు.. ఇప్పుడు తమిళ్ వర్షన్ కి రెండు రోజుల టైం ఇచ్చారు. రూమర్స్ వస్తున్నట్లు కంటెంట్ లో పసలేదా.. అందుకే ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారా.. ప్రమోషన్స్ గట్టిగా చేస్తే ఓపెనింగ్స్ భారీగా వస్తే అనే హోప్ తో ఉన్నారా..? సలార్ , ఆదుపురిష్ ప్రభాస్ సినిమాలు ఏదైనా ఇలా ప్రమోషన్స్ ఏం చేయట్లేదు డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. కానీ దేవరను ఇక్కడ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో? అంటూ అనేక ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. ప్రమోషన్స్ గట్టిగా చేసి కనీసం ఓపెనింగ్ తో అయిన బ్రేక్ ఈవెంట్ కొట్టాలని చూస్తున్నారా అని ట్రోల్స్ వస్తున్నాయి. మరి వీటిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×