BigTV English

Jonnalagadda Chaithanya : ఆ హీరోయిన్ తో నిహారిక మాజీ భర్త పెళ్లి..?

Jonnalagadda Chaithanya : ఆ హీరోయిన్ తో నిహారిక మాజీ భర్త పెళ్లి..?

Niharika – Jonnalagadda Chaithanya : మెగా డాటర్ మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిహారికను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న చైతన్య మనస్పర్థలు రావడంతో ఈ మధ్యే విడాకులు తీసుకున్నారు. అందుకే ఈయన పేరు ఇప్పటికి వార్తల్లో నిలుస్తుంది. నిహారిక పెట్టే కొన్ని పోస్టులకు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. అయితే వీరిద్దరు కలుస్తారని అనుకున్నారు కానీ ఇక ఆ ఛాన్స్ లేదని తెలుస్తుంది. అసలు ఏమైంది అనుకుంటున్నారు. అయితే నిహారిక తో విడిపోయిన ఇన్ని రోజులకు చైతన్య ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని ఓ వార్త షికారు కొడుతుంది.


మెగా బ్రదర్ నాగ బాబు కూతురు మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. పలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ కొన్ని సార్లు పెట్టే పోస్టులకు చైతన్య రియాక్ట్ అయ్యేవాడు. అప్పుడు తప్ప మరెక్కడా చైతన్య పేరు ఎప్పుడు వినిపించలేదు, కనిపించలేదు. ఇదిలా ఉండగా చైతన్యకు ఒంటరి జీవితం బోర్ కొట్టిందని తెలుస్తుంది. దాంతో ఆయన మరో తోడు కావాలని కోరుకుంటున్నాడని సన్నిహిత వర్గాల్లో టాక్.. అందుకే రెండో పెళ్ళికి రెడీ అయ్యినట్లు ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

అసలు విషయానికొస్తే.. నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య గురించి సోషల్ మీడియాలో ఒక టాక్ వినిపిస్తోంది. అదేంటంటే నిహారికకు తెలిసిన హీరోయిన్ ఫ్రెండ్ ని పెళ్లాడబోతున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు నిహారికనే.. మెగా డాటర్ నిహారిక ఫ్రెండ్ తో జొన్నలగడ్డ చైతన్య పెళ్లి అంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలు పూర్తిగా అవాస్తమే అని కొంతమంది మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..


నిహారిక కేరీర్ విషయానికొస్తే.. రీసెంట్గా నిహారిక తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతో నిహారిక క్రేజ్ మరింత పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి నిహారిక సినీ కెరీర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం బాగోలేదు. ఆమె పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.. ఏది ఏమైన కూడా నిహారిక మాత్రం హీరోయిన్ గా నే కాదు సినిమాలను నిర్మిస్తు బిజీ అవ్వాలని చూస్తుంది.. తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంటుంది. ఈ విషయం పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా డాటర్ అంటే తక్కువేమి కాదని నిరూపిస్తుంది..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×