E-Paper
Advertisement

Nikhil Siddhartha: ఇక‌పై అలాంటి సినిమాలే చేస్తాను: హీరో నిఖిల్‌

Nikhil Siddhartha: ఇక‌పై అలాంటి సినిమాలే చేస్తాను: హీరో నిఖిల్‌
Advertisement

Nikhil Siddhartha: కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్‌లో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్‌. ఎవ‌రూ ఊహించ‌ని విజ‌యమ‌నే చెప్పాలి. కార్తికేయ 2 నుంచి అనుకోకుండా నిఖిల్ గ్రాఫ్ కూడా మారిపోయింది. మ‌రి ఇక‌పై పాన్ ఇండియా సినిమాల్లోనే న‌టిస్తారా? అని రీసెంట్‌గా అడిగిన ప్ర‌శ్న‌కు నిఖిల్ చ‌క్క‌టి స‌మాధానాన్ని ఇచ్చారు.

‘‘కార్తికేయ 2 విజయం తర్వాత నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. టాలీవుడ్‌లోనే ఉన్నాను. కార్తికేయ 2తో నేను పాన్ ఇండియా హీరో అయ్యాన‌ని చెప్ప‌టం లేదు. కార్తికేయ 2 పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా కావ‌టంతోనే అంత పెద్ద విజ‌యాన్ని సాధించింది. అంత మొత్తంలో క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇప్పుడు నేను చేసిన 18 పేజీస్ ఒక ల‌వ్‌స్టోరి.. స్పై మూవీ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఇక్క‌డి నుంచి నేను చేసే సినిమాల‌న్నీ పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను’’ అన్ని అన్నారు నిఖిల్.

Advertisement

కార్తికేయ 2లో న‌టించిన నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన చిత్రం 18 పేజీస్ డిసెంబ‌ర్ 23న రిలీజ్ అవుతుంది. ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో జీఏ 2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×