BigTV English
Advertisement

Samantha: మరోసారి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దొరికిన సమంత.. ఇదిగో ప్రూఫ్..

Samantha: మరోసారి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దొరికిన సమంత.. ఇదిగో ప్రూఫ్..

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఈమధ్య రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మొన్నటి వరకు ఆమె అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత ఈ వార్తలు రోజుకొకటి వైరల్ అవుతున్నాయి. ఈమధ్య బాలీవుడ్ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట దర్శనం ఇచ్చాయి. దాంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లంది. అయితే ఇప్పుడు సమంత రెండో పెళ్లి గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తన గురించి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నా కూడా సమంత రియాక్ట్ కాకపోవడం గమనార్హం.. అయితే తాజాగా మరోసారి ఈ జంట అడ్డంగా దొరికింది. తన ఫ్రెండ్ తో మరోసారి బయట కనిపించింది. ఆ ఫోటో వైరల్ అవ్వడంతో మరోసారి అడ్డంగా దొరికింది.. ఆ ఫోటో వైరల్ అవుతుంది..


సమంత ఈమధ్య బాలీవుడ్ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట దర్శనం ఇచ్చాయి. దాంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లంది. అయితే ఇప్పుడు సమంత రెండో పెళ్లి గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే బయట కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ కనిపిస్తూనే ఉంది. తాజాగా మరోసారి అడ్డంగా బుక్కయింది.. ఈ మధ్య రెండు మూడు చోట్ల వీళ్లిద్దరు కలిసి తిరగడం బాలీవుడ్ మీడియా మొత్తం చూసింది. రీసెంట్ గా ఆమె తన స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టిన రోజు వేడుకలకు రాజ్ నిడిమోరు తో జంటగా కలిసి హాజరైంది.. దాంతో మళ్లీ రూమర్స్ ఊపండుకున్నాయి.

ఈమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరంగానే ఉంది. గతంలో ఆమె కమిటైన శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. తెలుగులో ఆమె చేసింది అవే చివరి సినిమాలు. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడ సొంతంగా ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యింది. ఇక అక్కడే వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె రెండవ పెళ్లి పై ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన మనసులో ఉన్న ఆలోచనల ను సమంత ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేస్తూ ఉంటుంది.. ఇక బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ప్రస్తుతం ఇప్పుడు ఆమె ‘రక్త బ్రహ్మాండ’ అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తుంది. నెట్ ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. గత ఏడాది ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు.. ఈసారి రెండు సినిమాలు చెయ్యనుందని టాక్…


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×