BigTV English

OTT Movie : తీరని కోరికతో తహతహలాడే అమ్మాయి… దొంగకి వయాగ్రా వేసి మరీ ఆ పని…

OTT Movie : తీరని కోరికతో తహతహలాడే అమ్మాయి… దొంగకి వయాగ్రా వేసి మరీ ఆ పని…

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు మన ప్రేక్షకులు ఎప్పటినుంచో అభిమానులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలను చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఇద్దరమ్మాయిలు పనిచేసే స్టోర్ లోకి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగతో ఒక అమ్మాయి తన తీరని కోరికను తీర్చుకోవాలనుకుంటుంది. ఆ తర్వాత ఈ మూవీలో అనుకోని మలుపులు తిరుగుతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బర్న్’  (Burn). ఈ మూవీకి మైక్ గన్ దర్శకత్వం వహించారు. ఇందులో టిల్డా కోభమ్-హెర్వే, సుకి వాటర్‌హౌస్, హ్యారీ షుమ్ జూనియర్, షిలో ఫెర్నాండెజ్, జోష్ హచర్సన్ నటించారు. ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేని ఒంటరి అమ్మాయి చుట్టూ మూవీ స్టోరీ  తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మిలిండ, షీలా ఒక జనరల్ స్టోర్లో పని చేస్తుంటారు. షీలా అందంగా ఉండటంతో అందరూ ఆమెను గుర్తిస్తూ ఉంటారు. మిలిండా ఎంత కష్టపడినా, ఆమెను ఎవరు గుర్తించరు. అందుకు తగ్గట్టే షీలా కూడా మిలిండను చిన్నచూపు చూస్తూ ఉంటుంది. ఆమె మీద తన పొగరు చూపిస్తూ చివరికి ఏడిపించే విధంగా మాట్లాడుతుంది. అప్పుడప్పుడూ ఒక పోలీస్ ఆఫీసర్ మిలిండాతో మాట్లాడుతుంటాడు. ఇది చూసి మిలిండాను షీలా హేళన చేస్తుంది. ఇప్పటివరకు వర్జిన్ గానే ఉన్నావు. తొందరపడకపోతే అలాగే పోతావు అంటూ మాట్లాడుతుంది. ఇది విని మిలిండ ఇంకా బాధపడుతుంది. ఇంతలో అక్కడికి ఒక దొంగ గన్ తో బెదిరించి, వాళ్ళని డబ్బులు అడుగుతాడు. అప్పుడు మిలిండా డబ్బులతో పాటు నన్ను కూడా తీసుకు వెళ్ళమని చెప్తుంది. దొంగ ఆమెను తీసుకుపోవడానికి నిరాకరిస్తాడు. దీంతో బాగా కోపం తెచ్చుకున్న మిలిండా దొంగతో గొడవ పడుతుంది. ఈ గొడవలో షీలా కి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోతుంది.

ఆ తర్వాత దొంగతో తన కోరికను తీర్చుకోవాలని అనుకుంటుంది. అతన్ని బంధించి వయాగ్రా టాబ్లెట్లు వేస్తుంది. ఇక పని మొదలు పెడదాము అనుకునేలోగా అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతన్ని కూడా చంపాలని అనుకుంటుంది. అయితే అతడు ఒంటరిగా ఉన్న మిలిండా కు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆ షాప్ ను మిలిండా తగలబెడుతుంది. ఆధారాలు దొరక్కుండా ఈ పని చేస్తుంది. ఇంతలో అక్కడికి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆమెను కూడా కాపాడుతాడు. చివరికి మిలిండా పోలీసులకు దొరుకుతుందా? తన లైఫ్ లోకి బాయ్ ఫ్రెండ్ వస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బర్న్’  (Burn) అనే ఈ మూవీ చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×