E-Paper
Advertisement

Oscar: ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేసేది ఎవరంటే?

Oscar: ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేసేది ఎవరంటే?
Advertisement

Oscar: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయింది కాబట్టి. కచ్చితంగా ఈ పాటకు ఆస్కార్ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్కార్ వేదికపై సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌‌లో నాటు నాటు సాంగ్‌ను పాడనున్నారు.

మరోవైపు నాటు నాటు సాంగ్‌కు స్టేజీపై స్టెప్పులు వేయడం లేదని ఇప్పటికే ఎన్టీఆర్ స్పష్టం చేశారు. తనకు, రామ్ చరణ్‌కు రిహార్సల్స్ చేసేందుకు సమయం లేదని.. అందుకే లైవ్‌లో డ్యాన్స్ చేయలేకపోతున్నామని వెల్లడించారు. అయితే వారి స్థానంలో ఓ స్టార్ హీరోయిన్ ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్‌కు స్టెప్పులేయనుంది.

Advertisement

ఆమే అమెరికాకు చెందిన నటి, డ్యాన్సర్ లారెన్ గాట్లెబ్. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది లారెన్. ‘‘స్పెషల్ న్యూస్. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు నేను లైవ్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన వేదికపై భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది’’ అని
రాసుకొచ్చింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×