BigTV English

Oviya Video Leak : ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించినా హాట్ బ్యూటీ.. అదంతా ఫేకా?

Oviya Video Leak : ప్రైవేట్ వీడియో లీక్ పై స్పందించినా హాట్ బ్యూటీ.. అదంతా ఫేకా?

Oviya Video Leak : తమిళ బిగ్ బాస్ ఫేమ్ ఓవియా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లో ఆమె చేసిన రచ్చ అంతా, ఇంతా కాదు. హాట్ అందాలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేసింది. అక్కడ క్రేజ్ ను అందుకున్న ఈ హాట్ బ్యూటీ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధమైన క్రేజ తో తమిళ్, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ రావడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె పేరు పరిచయమే.. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంచన 3 లో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా వీడియోలను చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల ఆమె ప్రైవేట్ వీడియో లీక్ అని సోషల్ మీడియాలో ఓ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే.. ఆ వీడియో పై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది..


తమిళ బిగ్ బాస్ ఫేమ్, నటి ఓవియాకు సంబంధించిన శృంగార ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ క్లిప్ కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే, అది ఒరిజినల్ వీడియోనా.. లేకపోతే డీప్‍ఫేక్ చేసిన మార్ఫింగ్ వీడియోనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కూడా దీని పై చర్చలు జరుపుతున్నారు. ఇన్ని రోజులుగా స్పందించని ఈ అమ్మడు తాజాగా ఈ వీడియో పై స్పందించింది. తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటో కింద వైరల్ వీడియో గురించి చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. లీకైన క్లిప్‍కు సంబంధించిన లాంగ్ వీడియో కావాలని ఓ నెటిజన్ అడిగారు. దీనికి ఆగ్రహించకుండా కూల్‍గా సమాధానం చెప్పారు ఓవియా.. దానికి చాలా కూల్ గా సమాధానం చెప్పింది.. నెక్స్ట్ టైం బ్రో మీకోసం పెడతాను అని సమాధానం చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. ఆ వీడియో ఆమెదేనా లేక ఇంకెవరిదైనా అనేది తెలియాల్సి ఉంది.

మరొకరు మీకు సంబంధించిన 17 సెకన్ల వీడియో లీకైంది మేడమ్ అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‍కు కూడా ఓవియా రియాక్ట్ అయ్యారు. ఎంజాయ్ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఆ వీడియో తనకు సంబంధించిందే అని ఓవియా చెప్పేశారంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియోను ఆమె ఖంచించకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ఏమో గానీ ఓవియా మాత్రం ప్రస్తుతం వార్తల్లో హైలెట్ అవుతుంది. బిగ్‍బాస్ తమిళ 1వ సీజన్‍లో ఓవియా కంటెస్టెంట్‍గా పాల్గొన్నారు. అయితే, ఓ దశలో ఆరవ్‍తో గొడవ పడ్డాక.. హౌస్‍లోని స్విమ్మింగ్ పూల్‍లో దూకేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఇది అప్పట్లో దుమారం రేగింది. బిగ్‍బాస్‍ నిర్వాహకులపై కేసు నమోదైంది. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తుంది..


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×