BigTV English

Rajasaab Movie Updates: ప్రభాస్ రాజాసాబ్‌ మూవీలో బిగ్‌బి సాంగ్‌..?

Rajasaab Movie Updates: ప్రభాస్ రాజాసాబ్‌ మూవీలో బిగ్‌బి సాంగ్‌..?

Pan India Star Prabhas Latest Movie Rajasaab Movie Updates: పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ.ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ని సొంతం చేసుకొని కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ మూవీలో బుజ్జి వెహికిల్‌ని సైతం ఇంట్రడ్యూస్ చేసి ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు.ఇక ఈ మూవీలో పాన్ఇండియా స్టార్స్ ఇందులో నటించగా.. డైరెక్టర్ రాజమౌళి సైతం ఇందులో చిన్న రోల్ చేసి మెప్పించారు. ఇక ఈ మూవీ ఎఫిక్ సైన్స్ ఫిక్షన్‌గా వైజయంతి బ్యానర్‌లో అశ్వినిదత్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లని రాబట్టి 1000 కోట్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాహుబలి, కల్కి మూవీస్‌ అనంతరం అతి చిన్న బడ్జెట్‌తో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ మూవీ సంచలన దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్‌ని సరికొత్తగా చూపించనున్నాడు. అంతేకాకుండా ఇప్పటివరకు 90 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీని విజయవంతంగా కంప్లీట్ చేయనున్నాడు. ఇక మారుతి గురించి ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేశారట. ఈ మూవీ ప్రభాస్ చేయకూడదని సలహాలు ఇచ్చారట.వారి మాటలు వినకుండా డార్లింగ్‌ మారుతి మీద నమ్మకంతో ఈ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాదు డార్లింగ్‌ ఫ్యాన్స్ అంచనాలను మిస్ చేయకుండా వారి అంఛనాలను మించి తీసేందుకు డార్లింగ్‌ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయకుండా మారుతి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతేకాదు ఈ మూవీలో డార్లింగ్‌ని కొత్త లుక్‌లో తీర్చిదిద్ది ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నాడట.

Also Read: సీజన్‌8 కి బిగ్‌ బాస్ రెడీ, ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరంటే..?


ఇక ఇదిలా ఉంటే.. ఈ మూవీలో బాలీవుడ్ బిగ్‌బి ఎవర్‌గ్రీన్ సాంగ్‌ ఓ కైకే పాన్ బనారస్ వాలా అనే పాటను ఈ మూవీలో వాడుతున్నట్లు టాక్‌. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్‌ థమన్ ఈ మూవీకి బాణీలు అందించగా.. ఈ పాటని రీమిక్స్‌ చేసే ఛాన్సుందని రకరకాల రూమర్స్‌ వినిపించాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అదంతా రూమర్ అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ వార్తలని కొట్టిపారేశారు. సోషల్‌ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజాసాబ్‌ మూవీపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లు అయింది. ఇక ఈ మూవీలో డార్లింగ్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీని ఫీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ మూవీ ఎలా ఉండనుందో తెలియాలంటే మరి మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×