BigTV English

Pathaan: రికార్డు బద్దలు కొడుతున్న పఠాన్.. మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?

Pathaan: రికార్డు బద్దలు కొడుతున్న పఠాన్.. మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?

Pathaan: మూడేళ్ల తర్వాత ‘పఠాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.


అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ. 50 కోట్లు వసూల్ చేసిని ఈ మూవీ.. మొదటి రోజు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు రూ. 50 కోట్లు వసూల్ చేసింది. దీంతో ‘కేజీఎఫ్-2’(హిందీ), ‘వార్’ మొదటి రోజు రికార్డులను బద్దలు కొట్టింది. అయితే లాంగ్ వీకెండ్ రావడంతో భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×