E-Paper
Advertisement

PavithraNaresh: రెండు నెలల క్రితమే పవిత్ర-నరేష్‌ల పెళ్లి?.. షాకింగ్ ట్విస్ట్

PavithraNaresh: రెండు నెలల క్రితమే పవిత్ర-నరేష్‌ల పెళ్లి?.. షాకింగ్ ట్విస్ట్
Advertisement

PavithraNaresh: కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న నటుడు నరేష్, నటి పవిత్ర వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నరేష్. ట్విట్టర్‌లో పెళ్లికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు మళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం’’ అంటూ నరేష్ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది

Advertisement

ఇదిలా ఉండగా.. ఓ యూజర్ మాత్రం షాకింట్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘‘పవిత్ర బంధం అంటూ ట్విట్టర్‌లో నరేష్ పెట్టిన పెళ్లి వీడియో నిజం కాదు. రెండు నెలల క్రితమే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమాకి సంబంధించింది. ఈ సినిమాకి ఎమ్ఎస్ రాజు ప్రొడ్యూసర్’’ అని రాసుకొచ్చారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×