E-Paper
Advertisement

Pawan Kalyan – Ali : పవన్ నా టాక్ షోకి వస్తారు.. జనసేనాని గురించి రియాక్ట్ అయిన అలీ

Pawan Kalyan – Ali : పవన్ నా టాక్ షోకి వస్తారు.. జనసేనాని గురించి రియాక్ట్ అయిన అలీ
Advertisement

Pawan Kalyan – Ali : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్‌పై కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో అలీ తప్పకుండా నటించేవారు. అయితే ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దూరం పెరిగింది. రాజకీయాల నుంచి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్‌లో అలీ నటించలేదు. దీంతో అలీని పవన్ దూరం పెట్టారని వార్తలు బలంగానే వినిపించాయి. ఈ వార్తలన్నింటికీ అలీ చెక్ పెడుతూ రీసెంట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఆలీ హోస్ట్ చేస్తున్న టాక్ షో.. అలీతో సరదాగా. ఈ షోకి పవన్ కళ్యాణ్ తప్పకుండా వస్తారంటూ ఆయన అన్నారు. ఆయనే ఈ విషయాన్ని చెప్పారంటూ చెప్పిన స్టార్ కమెడియన్.. త్వరలోనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల్లో కామెడీకి స్కోప్ లేదు కాబట్టే నాకు రోల్ లేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో కామెడీ ఉంటే తప్పకుండా నాకు రోల్ ఉంటుంది అని కూడా అలీ అనటం విశేషం. నిజంగానే అలీతో సరదాగా టాక్ షోకి పవన్ కళ్యాణ్ వస్తే మాత్రం.. ఆ కిక్ మరో రేంజ్‌లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×