BigTV English

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘ద రియల్ యోగి’ బుక్ రిలీజ్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘ద రియల్ యోగి’ బుక్ రిలీజ్..

Pawan Kalyan : పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై రాసిన ‘ద రియల్ యోగీ’ పుస్తకాన్ని నాగబాబు ఆవిశ్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. కార్యక్రమానికి రచయిత తనికెళ్ల భరణి, నిర్మాత విశ్వప్రస్తాద్ దర్శకుడు బాబీ హాజరయ్యారు. రచయిత గణ పవన్ కళ్యాణ్ జీవితం, రాజకీయ పోరాటాన్ని గమనించి, రిసెర్చ్ చేసి ఈ ‘ద రియల్ యోగి’ పుస్తకాన్ని రచించినట్లుగా తెలుస్తోంది.


పుస్తకాన్ని ఆవిశ్కరించిన నాగబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనుకుంటే టీడీపీ, బీజేపీ తరపు నుంచి మంత్రి అయ్యేవారు. కానీ ప్రజలకు సేవ మాత్రమే చేయాలనే ఉద్దేశ్యంతో జనసేన పార్టీని స్థాపించినట్లు చెప్పారు. లంచగొండితనం, అవినీతిని నిలదీయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారన్నారు. పవన్ కళ్యాన్ మా ఇంట్లో పుట్టడం వల్ల పవన్ గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నట్లు చెప్పాడు సోదరుడు నాగబాబు.

ఇక రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. పవన్‌కు ఫ్యాన్స్ కన్నా భక్తులే ఎక్కువ మంది ఉన్నారన్నారు. పవన్ కొందరికి చల్లగాలైతే.. మరికొందరికి పిల్లగాలి అని అన్నారు.


Tags

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×