E-Paper
Advertisement

Pawan Kalyan’s OG New Poster: ఓజీ న్యూ పోస్టర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్న కొత్త పోస్టర్!

Pawan Kalyan’s OG New Poster: ఓజీ న్యూ పోస్టర్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్న కొత్త పోస్టర్!
Advertisement

 

Pawan Kalyan OG New Poster

Advertisement

Pawan Kalyan OG New Poster Released: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ నుంచి తాజాగా మరో పోస్టర్ రిలీజ్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టర్ ను చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. తమ హీరో లుక్ పై ఖుషీగా ఉన్నారు.

తమన్ షేర్ చేసిన పోస్టర్ లో పవన్ కల్యాణ్ కత్తి పట్టుకుని కనిపించాడు. విలన్లను నరుకుతున్న సీన్ లా ఉంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ , ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ ఫోటో స్పష్టం చేస్తోంది. ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ లో మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచింది.

Advertisement

ఓజీ లేటెస్ట్ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. ఈ ఫోటోను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని అభిమానులు హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పవర్ స్టార్ విశ్వరూపం చూస్తామంటున్నారు.

Also Read: రెండో పెళ్లికి రెడీ అయిన మెగా డాటర్ నిహారిక.. పిల్లల కోసం..

ఓజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ , ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×