E-Paper
Advertisement

Pawan kalyan – Sujith: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్‌ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ!

Pawan kalyan – Sujith: ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సుజిత్‌ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ!
Pawan kalyan - Sujith

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుజిత్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాగా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను చేసిన నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మించబోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి.ఈ సినిమాకు ఓజీ (OG) అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. పోస్ట‌ర్ మీద జ‌ప‌నీస్ లాంగ్వేజ్ కూడా ఉండ‌టంతో క్రేజ్ పెరిగిపోతుంది. దీన్నొక గ్యాంగ్ స్ట‌ర్ మూవీ అని అంద‌రూ అనుకున్నారు.

గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ అంటే సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అల‌రిస్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ.. అందులో నిజం లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా ఫైట్స్‌, పాట‌లు ఉండ‌బోవంటూ టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో పాట‌లు, ఫైట్స్ ఉండ‌వంటే అది ఫ్యాన్స్‌ని మెప్పిస్తుందా? అనేది అంద‌రిలో మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏవిధంగా మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×