E-Paper
Advertisement

Pawan Kalyan: అలాంటి నాయ‌కుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఇష్టం: జ‌గ‌ప‌తి బాబు

Pawan Kalyan: అలాంటి నాయ‌కుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఇష్టం: జ‌గ‌ప‌తి బాబు
Advertisement

Pawan Kalyan:టాలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుల్లో జ‌గ‌ప‌తి బాబు. హీరోగా రాణించిన ఆయ‌న త‌ర్వాత విల‌న్‌గా మారి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నారు. అక్క‌డ నుంచి ఆయ‌న రూట్‌ని మార్చుకున్నారు. ఇప్పుడు ప్ర‌ధానంగా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. తెలుగుకే ప‌రిమితం కాకుండా ప‌లు భాష‌ల్లో ఆయ‌న వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా రాణిస్తున్నారు. తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లు విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ల‌ను చేశారు. త‌మ కుమార్తె పెళ్లి స‌మ‌యంలో క‌మ్మ కులాన్ని ప్ర‌స్తావిస్తూ ఓ వ్య‌క్తి చేసిన కామెంట్స్‌పై జ‌గ‌ప‌తి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.

ఇదే సంద‌ర్భంలో న‌చ్చిన హీరో ఎవ‌రని అడిగితే త‌న‌కు ఏ హీరోలంటే ఇష్టం లేద‌ని చెప్పిన జ‌గ‌ప‌తి బాబు డిప్లొమేటిక్‌గా ఆన్స‌ర్ చెప్ప‌టం రాద‌ని అన్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ జ‌గ‌ప‌తి బాబు ఏం చెప్పారో తెలుసా?.. సినిమా రంగంలో నుంచి రాజ‌కీయ రంగంలోకి వ‌చ్చిన వారిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని సీనియ‌ర్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ తెలియ‌జేశారు. ఎందుక‌నేది కార‌ణం చెప్ప‌లేదు కానీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు జ‌గ‌ప‌తి.

Advertisement

ఇదే ఇంట‌ర్వ్యూలో మీకు న‌చ్చిన రాజకీయ నాయ‌కుడు, ముఖ్య‌మంత్రి, పొలిటిక‌ల్‌ పార్టీ ఏద‌ని అడిగిన‌ప్పుడు మాత్రం దానికి సమాధానం చెబితే కాంట్ర‌వ‌ర్సియ‌ల్ అవుతుంద‌ని కాబ‌ట్టి స‌మాధానం చెప్ప‌లేన‌ని వెర్సటైల్ ఆర్టిస్ట్ అన్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోన్న SSMB 28లో జగపతి బాబు విలన్‌గా నటించబోతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×