BigTV English

Japan: మహిళలు స్నానాలు చేస్తుంటే 30 ఏళ్లుగా ఫొటోలు, వీడియోలు..

Japan: మహిళలు స్నానాలు చేస్తుంటే 30 ఏళ్లుగా ఫొటోలు, వీడియోలు..

Japan: జపాన్‌లో ఉండే పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.. షిజుఒక. టోక్యోకు సమీపంలో ఉండే ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన వేడి నీటి బుడగలు కూడా ఉంటాయి. వాటిలో స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున మహిళలు, యువతులు తరలివస్తుంటారు. ఆ ప్రాంతంలోకి పురషులకు ప్రవేశం ఉండదు. ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో ఉంటుంది.


అయితే ఆ వ్యక్తి అందరి కళ్లు గప్పి ఆ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేశాడు. దాదాపు 30 ఏళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా స్నానాలు చేస్తున్న అమ్మాయిలు, యువతుల ఫొటోలు తీశేవాడు. అత్యున్నతమైన కెమెరాలకు టెలిస్కోపిక్ లెన్స్ అమర్చి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేవాడు. అలా ఇప్పటి వరకు దాదాపు 10వేల మంది ఫొటోలు తీశాడు. వాటిని పలు వెబ్‌సైట్లకు విక్రయించి డబ్బులు సంపాదించేవాడు.

ఇటీవల కొందరు యువతులు కెమెరాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా.. ఈ దందాలో మొత్తం 16 మంది హస్తం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు.


Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×