E-Paper
Advertisement

Payal Rajput: ప్రభాస్ తో పెళ్లి.. పాయల్ హాట్ కామెంట్స్ వైరల్

Payal Rajput: ప్రభాస్ తో పెళ్లి.. పాయల్ హాట్ కామెంట్స్ వైరల్
Advertisement

Payal Rajput: ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ హీరోయిన్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. ఈసినిమా తరువాత అంతటి హిట్ ను మాత్రం పాయల్ అందుకోలేకపోయింది. వరుస సినిమాలు చేస్తున్నా అమ్మడికి మాత్రం హిట్ వచ్చిన దాఖలాలు లేవు. ఈ మధ్యనే రక్షణ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో పాయల్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ చిన్నది 69 వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో సందడి చేసింది. ఈ వేడుకలో పాయల్ కు.. అనుకోని ప్రశ్న ఎదురయ్యింది.

Advertisement

” మీరు ఎవరితో రెడ్ కార్పెట్ మీద నడవాలనుకుంటున్నారు” అన్నప్రశ్నకు పాయల్.. తడుముకోకుండా ప్రభాస్ పేరు చెప్పింది. ఇక ఇప్పటివరకు విన్న రూమర్స్ లో మీరు దేన్నీ విని బాగా నవ్వుకున్నారు అన్న ప్రశ్నకు పాయల్ మాట్లాడుతూ.. ” కొన్ని రోజుల క్రితం ప్రభాస్ తో నా పెళ్లి జరుగుతుంది అని రూమర్స్ వచ్చాయి. వాటిని విని నేను ఎంతో నవ్వుకున్నాను. నిజం అయితే బావుండు అని కూడా అనుకున్నాను” అంటూ సిగ్గుపడింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ప్రభాస్ గురించి పాయల్ మాట్లాడడం ఇదేమి కొత్త కాదు. ఎన్నో సార్లు ప్రభాస్ మంచి మనసు గురించి, వ్యక్తిత్వం గురించి పాయల్ మాట్లాడింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ పై ఉన్న తన ప్రేమను బయటపెట్టింది. మరి ఈ ప్రేమను చూసి అయినా పాయల్ కు తన సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తే బావుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×