BigTV English
Advertisement

Paayal Rajput: పెళ్లి పీటలు ఎక్కబోతున్న పాయల్ రాజ్ పుత్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Paayal Rajput: పెళ్లి పీటలు ఎక్కబోతున్న పాయల్ రాజ్ పుత్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Paayal Rajput: టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది.. అయితే ఆమె స్పీడును చూసి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో బోల్డ్ పాత్రల్లో నటించడంతో సినిమాలు హిట్ అవ్వడం పక్కనపెడితే తెలుగులో ఆశించిన అవకాశాలు అయితే ఆమె తలుపు తట్టలేదు. దాంతో బాలీవుడ్ లోనూ పంజాబీ భాషల్లోనూ సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గత ఎడాది తెలుగులో ఆమె చేసిన మంగళవారం సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో పాటు ఎన్నో అవార్డులను కూడా అందించింది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్ గా మంగళవారం 2 సినిమా కూడా రాబోతుందని ఇటీవలే అనౌన్స్ చేశారు. అయితే పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.. లేటెస్ట్ ఫోటోలతో పాటు ఆమె పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది.


తాజాగా పాయల్ గురించి ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే పాయల్ పెళ్లి పీటలు ఎక్కడ పోతుంది అంటూ ఓ వార్త షికారు చేస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పాయల్ పెళ్లికూతురు గెటప్ లో ఉన్న ఫోటోలు మాత్రం వైరల్ గా మారాయి.. అచ్చం పంజాబీ స్టైల్లో పెళ్లి కూతురుగా కనిపించడంతో నిజంగనే పెళ్లికి రెడీ అయ్యిందా అనే వార్తలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అమ్మడు రోజుకో గెటప్ లో అభిమానులకు దర్శనం ఇస్తుంది. దాంతో దీన్ని అందరు లైట్ తీసుకున్నారు.. మరి ఈ ఫోటోలు పెట్టి చాలా రోజులు అయ్యింది. కానీ ఇప్పుడు వైరల్ గా మారడం ఆసక్తిని కలిస్తుంది. అసలు నిజం ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పంజాబీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పాయల్ రాజ్ పుత్ పంజాబీ హీరో సౌరభ్‌తో అఫైర్ కొనసాగిస్తున్నది. వారిద్దరూ కలిసి డేటింగ్ చేస్తూ రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పలు ఈవెంట్స్‌లో వారిద్దరు కలిసి కనిపించడం కూడా తెలిసిందే. పాయల్, సౌరభ్ ఇద్దరూ జంటగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకొవడం తరుచూ జరుగుతున్నది.. సౌరభ్‌తో అఫైర్ కొనసాగుతున్న క్రమంలో పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన కొన్ని ఫోటోలతో పెళ్లి చేసుకొంటున్నారా? అనే విధంగా డౌట్స్ వచ్చాయి. ఆమె నీలం రంగు లహెంగా ధరించి.. చేతుల నిండా మెహందీ పెట్టుకొని ఫోటోలను షేర్ చేసింది.. దాంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందా లేదా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని హింట్ ఇస్తుందా అనేది తెలియలేదు కానీ మొత్తానికి అయితే ఈ మధ్య ట్రెడిషనల్ పిక్స్ తో అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇటీవల కాలంలో హీరోయిన్లందరూ సడన్గా పెళ్లి ఫిక్స్ చేసుకొని దేని అనౌన్స్ చేస్తున్నారు అలాగే పాయల్ రాజ్ పుత్ కూడా పెళ్లి కార్డు షేర్ చేస్తుందేమో చూడాలి.. ఏదైనా ఏమైనా ఆ గెటప్ లో పాయల్ చాలా క్యూట్ గా ఉంది..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×