BigTV English

Kamakshi Baskarla: నగ్నంగా నటించడానికి కూడా రెడీ.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Kamakshi Baskarla: నగ్నంగా నటించడానికి కూడా రెడీ.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Kamakshi Baskarla: ఇండస్ట్రీలో ఎవరి తలరాతలు ఎప్పుడు మారతాయి చెప్పడం చాలా కష్టం. మొదటి సినిమా సక్సెస్ అయ్యాక.. ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుందా లేదా అనేది చెప్పలేం. చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాట్.. స్టార్ గా కొనసాగుతుందా.. ? అంటే అది కూడా కష్టమే. ఇక ఇలా ఉన్న ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు ఉన్నామా.. ? డబ్బులు సంపాదించుకొని వెళ్లామా ..? అనుకోనేవాళ్ళు కొందరు అయితే.. వచ్చిన అవకాశాలను సద్వినియోగపర్చుకొని.. పేరు ప్రఖ్యాతిలు పొందుకొనేవారు కొందరు.


ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే.. ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం అందాల ఆరబోసే నటీమణులు.. పాత్ర కోసం ఏదైనా చేస్తామని చెప్తూ.. ఎలాంటి పాత్రకైనా రెడీ అని ఎంతో పద్దతిగా చెప్తున్నారు. ప్రస్తుతం ఒక నటి అలానే చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు కామాక్షీ భాస్కర్ల. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షీ. ఎన్నో సినిమాల్లో నటించినా ఆమె గుర్తింపు దక్కలేదు.

ఇక కరోనా సమయంలో ఓటిటీలో రిలీజైన పొలిమేర ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన పొలిమేర 2 లో అమ్మడి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కట్టుకున్న భర్త మోసం చేసాడని తెలిసి.. అతడిని చంపి.. ఆమె కూడా చచ్చిపోతుంది. ఆ పాత్రలో మీనాక్షీ అదరగొట్టింది. ఈ సినిమా తరువాత ఆమె ఒక చిన్నపాటి స్టార్ గా మారిపోయింది.


ఇక ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న మీనాక్షీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించడానికి అయినా సిద్ధమని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. “నటిగా నాకు ఇచ్చిన పాత్రను పండించడం నా బాధ్యత. నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్ర చేయడానికి అయినా నేను సిద్దమే. కథ డిమాండ్ చేస్తే..అందులో నా పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి కూడా ఓకే చెప్తాను.

ఇక ఈరోజు ఉండి.. రేపు పోయే అందం గురించి కానీ, ఇమేజ్ గురించి కానీ నేను పట్టించుకోను. నేను నటినే కాదు.. మంచి డ్యాన్సర్ ను కూడా.. ఛాన్స్ వస్తే హీరోల సరసన ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని” చెప్పింది. తన టాలెంట్ ను గుర్తించి డైరెక్టర్స్ తనకు అవకాశాలు ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మీనాక్షీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ చిన్నదాని మాటలు విన్నాకా ఏ డైరెక్టర్ ఆమెకు అవకాశం ఇస్తాడో చూడాలి.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×