BigTV English

 Pooja Hegde : డైరెక్టర్ అట్లీ ఇంట్లో బుట్ట బొమ్మ .. ఇదేమి ట్విస్ట్ నాయనా ..

 Pooja Hegde : డైరెక్టర్ అట్లీ ఇంట్లో బుట్ట బొమ్మ .. ఇదేమి ట్విస్ట్ నాయనా ..
 Pooja Hegde

Pooja Hegde : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేశాము అనేదానికంటే కూడా చేసిన సినిమా ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది ఎక్కువగా చూస్తున్నారు. ఇలా తక్కువ సినిమాలతో సెన్సేషనల్ గా మారిన డైరెక్టర్స్ లో స్టార్ డైరెక్టర్ అట్లీ ఒకరు. ఈ తమిళ్ డైరెక్టర్ కు గత కొద్ది కాలం నుంచి తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మంచి స్టార్డం అందుకున్నాడు. ఇతను తీసిన ఫస్ట్ మూవీ రాజా రాణి.. ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. ఇప్పటికీ కూడా ఈ మూవీ ని యూట్యూబ్ లో ఆన్లైన్ ప్లాట్ఫారంలో చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువే .


రీసెంట్ గా అట్లీ డైరెక్షన్ లో వచ్చిన బాలీవుడ్ మూవీ జవాన్ 1000 కోట్ల మార్కులు క్రాస్ చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఈ మూవీ 1200 కోట్ల వరకు కలెక్షన్ సాధించి షారుఖ్ ఖాన్ కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఇండస్ట్రీలోనే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది ఇప్పుడు అట్లీ కి సంబంధించి మరొక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అట్లే ఇంట టాలీవుడ్ బుట్ట బొమ్మ ఉండడమే ఈ కాసేపు మెయిన్ రీజన్. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. పూజ హెగ్డే. హాలీవుడ్ లో సినిమాలను కాదనుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్న పూజా.. షాహిద్ కపూర్ తో దేవా మూవీ చేస్తోంది. తెలుగులో సినిమాలకు ఛాన్స్ వచ్చిన వద్దని తప్పుకుంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో అట్లీ ఇంట్లో పూజ కనిపించడం ప్రస్తుతం సరికొత్త గాసిప్ కు దారితీస్తోంది. అయితే దీని వెనుక రీసన్ ఏమిటో ఎవరికి తెలియదు.


జవాన్ సినిమా తర్వాత అట్లీ..విజయ్ తలపతి – షారుక్ ఖాన్కాం బోలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ మూవీకి షారుక్ ఇప్పటికే ఒకే చెప్పడంతో స్క్రిప్ట్ కు సంబంధించిన పనులలో అట్లీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజ హెగ్డే ని తీసుకోవాలని అనుకున్నారు కాబట్టి స్క్రిప్ట్ వినిపించడానికి ఆమెను తన ఇంటికి అట్లీ పిలిచాడని టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×