BigTV English

Actress Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్‌ కౌర్‌ కౌంటర్‌!

Actress Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్‌ కౌర్‌ కౌంటర్‌!

Poonam kaur latest comments on Trivikram(Tollywood news): టాలీవుడ్ సాయి ధరమ్ తేజ్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ప్రణీత్ హన్మంతు అనే ఓ యూట్యూబర్ పని పట్టే వరకు వదిలి పెట్టలేదు. తేజ్ పట్టుబట్టి ట్వీట్ల మీద ట్వీట్లు వేసి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, మహిళా కమిషన్ స్పందించే వరకు వదిలిపెట్టలేదు. తేజ్‌ను రియల్ లైఫ్ హీరో అని కూడా పొగిడేస్తున్నారు. తేజ్ మీద అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే కొంతమంది పనిగట్టుకొని మరీ తేజ్ మీద నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.


అలాంటి ఓ నెగెటివ్ కామెంట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది. రేప్ అనే మ్యాటర్‌ మీద తేజ్ స్పందించిన తీరుకు జల్సా మూవీలోని ఓ సీన్‌ను చూపించాడు సదరు నెటిజన్. పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తది అంటూ కమెడీయన్‌ బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌ను చూపించి.. ఇలాంటి వాటి వల్లే యూత్ చెడిపోతోందని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ కౌంటర్ వేశాడు.

Also Read: హీరోలంతా దొంగలే అంటూ షాకిచ్చిన సీనియర్ నటి


ఇక సదరు నెటిజన్ వేసిన ట్వీట్‌కు పూనమ్ కౌర్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్.. అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు. అంతకంటే ఎక్కువగా ఆశించొద్దని కౌంటర్ వేసింది. పూనమ్ చేసిన ట్వీట్ మీద నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటి? ఆ గొడవ ఏంటి? త్రివిక్రమ్‌తో మీకున్న సమస్య ఏంటని నెటిజన్లు అడుగుతున్నారు. కానీ పూనమ్ మాత్రం ఇంతవరకు జరిగిన విషయాన్ని నేరుగా చెప్పలేదు.

పూనమ్ మాత్రం సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేస్తూనే ఉంటుంది. ఒకప్పుడు గురూజీ అంటూ పరోక్షంగా సెటైర్లు వేసేది. కానీ గత కొన్నినెలలుగా నేరుగా త్రివిక్రమ్ అంటూ ట్రోలింగ్ చేస్తోంది. జల్సా మూవీ వల్లే పూనమ్ కౌర్, త్రివిక్రమ్‌లకు మధ్య మనస్పర్థలు వచ్చాయని టాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ రూమర్లపై పూనమ్ రియాక్ట్ అయింది. తాను ఎవ్వరి వద్దకు వెళ్లి మూవీ ఛాన్సుల కోసం వారి చుట్టూ తిరుగుతూ ఆఫర్ల కోసం అడుక్కొలేదని క్లారిటీ ఇచ్చింది.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×