E-Paper
Advertisement

Posani Comments on Pawan: పవన్ ఆమెకు కడుపు చేసి వదిలేశాడు.. మళ్లీ పాత పాట మొదలెట్టిన పోసాని!

Posani Comments on Pawan: పవన్ ఆమెకు కడుపు చేసి వదిలేశాడు.. మళ్లీ పాత పాట మొదలెట్టిన పోసాని!
Advertisement

Posani Krishna Murali Sensational Comments on Pawan Kalyan: చాలా గ్యాప్ తరువాత పోసాని కృష్ణ మురళీ మీడియా ముందుకు వచ్చాడు. పోసాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడు, రైటర్, డైరెక్టర్ ఇలా మల్టీ ట్యాలెంట్ ఉన్న పోసాని.. రాజకీయాల్లో ఎప్పుడు వైసీపీ కి సపోర్ట్ గా ఉంటాడు అన్న విషయం తెల్సిందే. ఎన్నికలు రావడం ఆలస్యం పోసాని రంగంలోకి దిగిపోతాడు. టీడీపీని, జనసేనను రెండు కలిపి ఏకిపారేస్తాడు. ఇక ప్రస్తుతం ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పోసాని.. మరోసారి పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తీసుకొచ్చి అభిమానుల చేత చీవాట్లు తింటున్నాడు.

మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ.. “జగన్ గారు.. పవన్ కు నలుగురు పెళ్లాలు అన్నారు. కానీ, పవన్ నాకు మూడే పెళ్లాలు అంటున్నాడు. అతనికి నాలుగో పెళ్లాం ఉంది. ఐదో పెళ్లాం వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఆయనకు నిఘా వర్గాలు చెప్పినట్లే.. నాకు నిఘా వార్గాలు చెప్పారు. పంజాబ్ అమ్మాయి.. ఎంతో ట్రెడిషనల్ గా ఉంటుంది. మంచి కుటుంబం, ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమెపై నీ కన్ను పడింది. ప్రేమ అన్నావ్.. క్లోజ్ అయ్యావ్.. వాడుకున్నావ్.. కడుపు చేసావ్.. వదిలేశావ్.. ఏమంటారు దీన్ని.. పెళ్లాం అంటారా.. ? గొళ్లెం అంటారా.. ? పవన్ ను చెప్పమనండి ” అంటూ మాట్లాడాడు.

Advertisement

Also Read: Nani Controversial Comments: జెర్సీ 2 .. అదేంటి మావా అంత మాట అనేశాడు..?

పోసాని ఇలా మాట్లాడడం కొత్త విషయమేమి కాదు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది తప్ప పవన్ ను నిలదీయడానికి వేరే ప్రశ్ననే లేదా అని అభిమానులు చీవాట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఎన్నేళ్లు ఇవే విమర్శలు చేసి ఏడుస్తారు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక పంజాబ్ అమ్మాయి అంటే హీరోయిన్ పూనమ్ కౌర్ అని టాక్. ఆమె జల్సా సమయంలో పవన్ కు పరిచయం. జల్సాలో పార్వతి మెల్టన్ ప్లేస్ లో ముందు పూనమ్ ను అనుకున్నారు. కానీ, త్రివిక్రమ్ కొన్ని కారణాల వలన ఆమెను తప్పించాడు అని టాక్. దీనివల్లనే పూనమ్.. త్రివిక్రమ్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటుంది. మరి పోసాని మాటలపై పవన్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×