E-Paper
Advertisement

Prabhas Maruthi movie Update : స్పీడు మీదున్న ప్రభాస్..తొలి షెడ్యూల్ పూర్తి

Prabhas Maruthi movie Update : స్పీడు మీదున్న ప్రభాస్..తొలి షెడ్యూల్ పూర్తి
Advertisement

Prabhas Maruthi movie Update : పాన్ ఇండియా స్టార ప్రభాస్ మంచి స్పీడు మీదున్నారు. వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోన్న ఆయన బిజీ షెడ్యూల్‌లో ఉంటున్నారు. అయినప్పటికీ సినిమా సినిమాకి ఉన్న గ్యాప్‌లో ఓ సినిమాను చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆ సినిమా డైరెక్టర్ మరెవరో కాదు.. డైరెక్టర్ మారుతి. అసలు ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా ప్రభాస్, మారుతి సినిమా ట్రాక్ ఎక్కేసింది. రీసెంట్‌గా షూటింగ్‌ను స్టార్ట్ చేసేశారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మీడియా వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం ఏంటో తెలుసా!.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందట. ఫస్ట్ షెడ్యూల్‌ను ఓ సెట్‌లో మారుతి డైరెక్ట్ చేశారని టాక్. వారం రోజుల పాటు జరిగిన ఈ చిత్రీకరణలో మూడు రోజల పాటు ప్రభాస్ పాల్గొన్నారు. మిగిలిన నాలుగు రోజుల షూటింగ్‌ను రిద్ది కుమార్, వైవా హర్ష ఇతర నటీనటులపై చేశారట. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్‌లతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో నటించనుంది.

నెక్ట్స్ షెడ్యూల్ ప్రభాస్ వీలును అనుసరించి స్టార్ట్ చేయబోతున్నాట. మరో వైపు ప్రభాస్ తన రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో ఒకటి ప్రశాంత్ నీల్‌తో చేస్తోన్న సలార్ సినిమా.. మరోటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న ప్రాజెక్ట్ K. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు మారుతి సినిమా కూడా ఇప్పుడు లైన్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశమే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×