E-Paper
Advertisement

Kalki 2898 AD: రెబెల్స్ ఆఫ్ కల్కి.. మరో యాక్షన్ విజువల్ వండర్ వీడియో రిలీజ్

Kalki 2898 AD: రెబెల్స్ ఆఫ్ కల్కి.. మరో యాక్షన్ విజువల్ వండర్ వీడియో రిలీజ్
Advertisement

ఈ క్రమంలోనే వరుస అప్డేట్‌లతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. సినిమాకి సంబంధించిన పలు వీడియోలను రిలీజ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి స్టంట్స్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ చిత్రీకరణ సమయంలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి వారితో యాక్షన్ సన్నివేశాలు జరుపుతున్న ఒక మేకింగ్ వీడియోను వదిలారు. ఆ వీడియోకి సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందులో అమితాబ్‌, ప్రభాస్‌తో యాక్షన్ సన్నివేశాలు తీసే తీరు అందరినీ అట్రాక్ట్ చేసింది.

Advertisement

Also Read: కోట్ల క్లబ్ లో కల్కి.. స్పెషల్ వీడియో.. ప్రభాస్ తేజస్సు చూశారా..? ఎలా మెరిసిపోతుందో..!

అలాగే ఆ వీడియో తర్వాత రీసెంట్‌గా ఈ మూవీలోని కాస్ట్యూమ్ డిజైనింగ్‌కి సంబంధించి మరో వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. కల్కి సినిమాలో నటించిన నటీ నటులు.. ఇతర భారీ తారాగణంకు కాస్ట్యూమ్స్ ఎలా చేశారు.. ఎవరెవరికి ఎలాంటి డ్రెస్‌లు సెట్ అవుతాయో చూసి అందరికీ సరిపడా డ్రెస్సులను అందించడం వంటివి చూపించారు.

Advertisement

అలాగే డిఓపీ గురించి కూడా ఓ వీడియో రిలీజ్ చేసి అదరగొట్టేశారు. ప్రతి సన్నివేశాన్ని వారు ఎలా చిత్రీకరించారు. భారీ సెట్ వేసేటప్పుడు ఎలా షూట్ చేశారు అనేది ఆ వీడియో ద్వారా తెలిపారు.

ఇక ఇప్పుడు మరొక కొత్త వీడియోను మేకర్స్ పంచుకున్నారు. ‘రెబల్స్ ఆఫ్ కల్కి’ పేరుతో మరో వీడియోను వదిలారు. అందులో యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన విజువల్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అచ్చం హాలీవుడ్ రేంజ్ సినిమాల మాదిరి విజువల్స్ చూపించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×