E-Paper
Advertisement

Prabhas Sukumar Movie : స్టార్ డైరెక్ట‌ర్‌తో చేతులు క‌ల‌ప‌నున్న ప్ర‌భాస్‌..!

Prabhas Sukumar Movie : స్టార్ డైరెక్ట‌ర్‌తో చేతులు క‌ల‌ప‌నున్న ప్ర‌భాస్‌..!
Advertisement

Prabhas Sukumar Movie : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతి నిండా పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇప్ప‌టికే ఆది పురుష్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది. మ‌రో వైపు స‌లార్‌, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా ప్ర‌భాస్ కోసం సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, సందీప్ వంగా సిద్ధంగా ఉన్నారు. 2023లో వీరిద్ద‌రితో ప్ర‌భాస్ సినిమాలు సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. ఇవి కాకుండా ప్ర‌భాస్ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌టానికి రెడీ అవుతున్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ ప్రాజెక్ట్‌ని ఎవ‌రు డైరెక్ట్ చేయ‌బోతున్నారో తెలుసా!.. సుకుమార్‌.

Advertisement

పుష్ప ది రైజ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్‌.. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ కానుంది. సుకుమార్ నెక్ట్స్ సినిమాను ఏ హీరోతో చేయ‌బోతున్నార‌నే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ సినిమా తెర‌కెక్కనుంద‌నే వార్త‌లు వినిపించాయి. కానీ.. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్‌తో సుకుమార్ త‌న నెక్ట్స్ సినిమా చేయ‌బోతున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన మ‌రో విష‌య‌మేమంటే ఈ సినిమాను క‌శ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాదిలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని స‌మాచారం.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×