BigTV English

Bandla Ganesh : హమ్మయ్య… మొత్తానికి పవన్ మూవీ రీ రిలీజ్… బండ్లన్నను భలేగా ఒప్పించారు…

Bandla Ganesh : హమ్మయ్య… మొత్తానికి పవన్ మూవీ రీ రిలీజ్… బండ్లన్నను భలేగా ఒప్పించారు…

Bandla Ganesh : ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. టాప్ హీరోల ఒకప్పటి సినిమాలను ఇప్పుడు థియేటర్లలో రీ రిలీజ్ చేస్తుండగా మంచి స్పందన వస్తోంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ ని అందుకున్నాయి. అప్పట్లో మంచి క్రేజీ నందు ఉన్న సినిమాలు ఇప్పుడు మళ్లీ రీలీజ్ అవ్వడంతో ఆ హీరోల ఫ్యాన్స్ థియేటర్ల వద్ద మరోసారి హంగామాలు చేస్తున్నారు.. ఈమధ్య రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా మంచి టాక్ని అందుకున్నాయి. రీసెంట్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయ్యి మరోసారి అదే సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు ఎప్పుడూ ఓ స్పెషల్ మూవీ అంటే వినిపించే పేరు ‘తీన్ మార్’.. ఈ మూవీ మరోసారి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ కలెక్షన్స్ పై నిర్మాత బండ్ల గణేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


‘తీన్ మార్ ‘ రీరిలీజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో తీన్ మార్ సినిమా కూడా ఒకటి.. ఈ మూవీ రీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ వాలెంటైన్స్ డే రోజున రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఫ్యాన్స్ రిక్వెస్ట్ పై స్పందించిన బండ్ల గణేష్ రీరీలీజ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఈ సినిమా త్వరలోనే రీ రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.. తీన్ మార్’ను మళ్లీ అద్భుతంగా మార్చి మళ్లీ రీ రిలీజ్ చేస్తాను.’ అని అన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డబ్బింగ్ చెప్పడం సాధ్యమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.. అయితే ఎలాగైనా సరే ఈ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయాలని బండ్ల గట్టిగా ఫిక్స్. అసలు ఈ మూవీపై బండ్ల గణేష్ షాకింగ్ అని తీసుకున్నాడు.


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఈరోజు ఏ ఒక్క సినిమాను మిస్ చెయ్యొద్దు..

తీన్ మార్ కలెక్షన్స్ జనసేనకే.. 

నిర్మాత బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య ట్వీట్లో పెద్ద సంభాషణ జరుగుతుంది.. ఈ సినిమా డబ్బింగ్ విషయం అయి గతంలో ఫ్యాన్స్ బండ్ల గణేష్ కు ట్వీట్ చేశారు. ఆ డబ్బింగ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు అని కోరారు.. దానికి స్పందించిన బండ్ల తీన్ మార్ను మళ్లీ అద్భుతంగా మార్చి మళ్లీ రీ రిలీజ్ చేస్తాను.అని అన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్తగా డబ్బింగ్ చెప్పడం సాధ్యమేనా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.. అయితే తాజాగా మరోసారి బండ్ల ట్వీట్ వైరల్ గా మారింది. నేను రీలీజ్ చేస్తాను మీరు దాన్ని హిట్ చేస్తారా అని ఫ్యాన్స్ ని అడిగారు. అంతే కాదు ఈ సినిమా కలెక్షన్స్ మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి అందిస్తానని బండ్ల అనడం విశేషం.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ అటు మెగా ఫ్యాన్స్ అందరూ బండ్లను ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ ఎప్పుడు ఈ మూవీ ఎప్పుడు రీ రిలీజ్ అవుతుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×