E-Paper
Advertisement

PS 2 Release date: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రిలీజ్ డేట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌

PS 2 Release date: ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రిలీజ్ డేట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌
Advertisement

PS 2 Release date:ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను ఆవిష్క‌రించిన ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం. ఈయ‌న మెగాఫోన్‌లో వ‌చ్చిన‌ విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్’. చియాన్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌, త్రిష‌, శ‌ర‌త్ కుమార్‌, ప్రకాష్ రాజ్‌,శోభితా దూళిపాళ‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, జ‌య‌రాం త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న పొన్నియిన్ సెల్వ‌న్‌ చిత్రాన్ని సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది. రెండు భాగాలుగా వ‌స్తున్న పొన్నియిన్ సెల్వ‌న్‌లో మొద‌టి పార్ట్ ఈ ఏడాదిలో విడుద‌లైంది. ఇప్పుడు పొన్నియిన్ సెల్వ‌న్ 2 చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. బుధ‌వారంఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా పొన్నియిన్ సెల్వ‌న్ 2ను రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Advertisement

భారీ అంచ‌నాల న‌డుమ అద్భుత‌మైన దృశ్య కావ్యంగా తెర‌కెక్కిన పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్ 1 ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. దీంతో పొన్నియిన్ సెల్వ‌న్ 2పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ అంచనాల‌ను మించేలా మ‌ణిర‌త్నం అండ్ టీమ్ పొన్నియిన్ సెల్వ‌న్ 2ను రూపొందిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×