E-Paper
Advertisement

Puri Jagannath: పూరీ చేతికి చిక్కిన ఆ కుర్ర హీరో ఎవరబ్బా..?

Puri Jagannath: పూరీ చేతికి చిక్కిన ఆ కుర్ర హీరో ఎవరబ్బా..?
Advertisement

Puri Jagannath : డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి సినిమాలు తీసినా సంచలనమే. ఆయన హిట్ కొడితే.. అదిరా పూరీ అంటారు. ప్లాప్ అందుకుంటే.. పూరీ గురించి తెల్సిందే కదా అని మాట్లాడతారు. ఇలాంటి మాటలను ఈ డేరింగ్ డైరెక్టర్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఆయన తెరకెక్కించిన నేనింతే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.

“సపోజ్ సినిమా పోయింది.. ఇంటికి వెళ్ళిపోతామా.. ? సినిమా హిట్ అయ్యింది.. సినిమా తీయడం మానేస్తామా.. ? హిట్ అయినా, ప్లాప్ అయినా సినిమా తీయడమే. మనకు సినిమా తీయడం తప్ప ఇంకేమి తెలియదు ” ఇప్పుడు పూరీ కూడా ఇదే డైలాగ్ ను ఫాలో అవుతున్నాడు.  ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని అందుకున్న పూరీ.. లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ పరాజయాన్ని మరిపించాలని డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించాడు. అది కూడా విజయాన్ని అందించలేకపోయింది.

Advertisement

అయినా పూరీ ఆగలేదు.. మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈసారి సీనియర్ హీరోలను కాకుండా ఒక కుర్ర హీరోను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక కుర్ర హీరోకు పూరీ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఆ కథ.. కుర్ర హీరోకు కూడా నచ్చడంతో ఓకే చెప్పాడట. త్వరలోనే వీరి కాంబో సెట్స్ మీదకు వెళ్లనుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

ఇక ఈ వార్త విన్నాకా.. అసలు ఆ కుర్ర హీరో ఎవరు.. ? అని ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలెవ్వరూ.. ఖాళీగా లేరు. చేతిలో రెండు మూడు సినిమాలను పెట్టుకొని బిజీగా తిరుగుతున్నారు. మరి ఈ బిజీ హీరోల్లో పూరీ చేతికి చిక్కిన ఆ కుర్ర హీరో ఎవరో తెలియాలనే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×