E-Paper
Advertisement

Pushpa 2 First Single Promo: పుష్ప-2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది..

Pushpa 2 First Single Promo: పుష్ప-2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది..

Pushpa 2 First Single Promo: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప-2 నుంచి ఫస్ట్ సింగిల్ గురించి మేకర్స్ అపడేట్ ఇచ్చారు. ఏప్రిల్ 24 సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. పుష్ప, పుష్ప అంటూ సాగిపోయే ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవలే బన్నీ పుట్టిన రోజున టీజర్ రీలీజ్ చేశారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బన్నీ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ శుభవార్త చెప్పింది. పుష్ప-2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. పుష్ప, పుష్ప అంటూ సినీ అభిమానులను కట్టిపడేయనుందని మేకర్స్ తెలిపారు. కాగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ బద్దలు కొడుతుందని సీనీ విశ్లేషకులు అభిమానులు అంచనా వేస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అంచనా. అటు ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

పుష్ప-2 రిలీజ్‌కు ముందే రికార్డులు బ్రేక్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే ఈ సినిమా ఇప్పిటికే రూ. వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలో థియేట్రికల్ రైట్స్‌ రూ. 200 కోట్లు కొల్లగొట్టగా.. డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 275 కోట్లకు సొంతం చేసుకుంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×