E-Paper
Advertisement

Pushpa 2: ఆ విషయంలో ‘పుష్ప-2’ తగ్గేదేలే.. మరో అప్డేట్ వచ్చేసింది

Pushpa 2: ఆ విషయంలో ‘పుష్ప-2’ తగ్గేదేలే.. మరో అప్డేట్ వచ్చేసింది
Advertisement

Pushpa 2: ప్రస్తుతం పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ‘పుష్ప-2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సీక్వెల్ మూవీని దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ప్రపంచాన్ని షేక్ చేయడంతో ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు పెరిగిపోయాయి. మొదటి భాగానికి మించి రెండవ భాగం ఉండాలని మేకర్స్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. అందువల్లనే షూటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

ఇదంతా ఒకెత్తయితే.. ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. కానీ ఈ మూవీ అనుకున్న సమయానికి విడుదల కాదని.. పెండింగ్ వర్క్ చాలా వరకు ఉండటంతో మూవీ వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇస్తూ.. అనుకున్న టైంకే సినిమా వస్తుందంటూ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఇప్పుడు మరోసారి రిలీజ్ డేట్‌పై మూవీ యూనిట్ నోరు విప్పింది. ‘‘పుష్ప రాజ్ తన రూల్‌ను మొదలుపెట్టడానికి ఇంకా 200 రోజులు ఉంది. 2024 ఆగస్ట్ 15న పుష్ప2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది’’ అంటూ ఇన్‌స్టా వేదికగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ వారు తెలిపారు. రిలీజ్ విషయంలో అస్సలు తగ్గేదేలే అని ఫుల్ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×